Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోట » ఆకర్షణలు » జగ్ మందిర్ పేలస్

జగ్ మందిర్ పేలస్, కోట

2

కోట లోని కృత్రిమ సరస్సు కిషోర్ సాగర్ మధ్యన జగ్ మందిర్ పేలస్ వుంది. ఈ సరస్సును 1346 లో బుండీ కి చెందిన దేహ్రా డే అనే రాజు నిర్మించగా, పేలస్ ను 1740 లో కోట రాణుల్లో ఒకరు నిర్మించారు. అందమైన ఎర్రని ఇసుకరాయి తో నిర్మించిన ఈ భవనం చాలా అధ్బుతంగా కనపడుతుంది. సరస్సులో బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఈ భవంతి ప్రతిబింబాన్ని ప్రశాంత సరస్సులో చూడవచ్చు. ఈ భవంతిని కోట లోని పూర్వపు రాజుల వినోదం కోసం నిర్మించారు. రాజ సమాధులు ఉన్న కేశర్ బాగ్ ఈ పేలస్ కు దగ్గరలోనే వుంది. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat