Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొట్టాయం » వాతావరణం

కొట్టాయం వాతావరణం

కొట్టాయం సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు గా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగామరియు ఆహ్లాదకరముగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలం కొట్టాయంలో వేడి మరియు తేమతో కూడిన భూమధ్యరేఖ వాతావరణం ఉంటుంది.ఇక్కడ ఉష్ణోగ్రతలు 32 °నుండి 38 డిగ్రీల వరకు ఉంటుంది.వేసవి జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది.సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే సమయంఇది.  

వర్షాకాలం

వర్షఋతువు వర్షాకాలంలో కుండపోత వానలు ఉంటాయి.నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి.అవి అధిక మేఘాలను తెస్తాయి.. ఈ సమయంలో కొట్టాయం సందర్శించడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, కాని భారీ వర్షపాతం ఉండుట వల్ల పర్యటనకు అనువుగా ఉండదు.  

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత, 30 డిగ్రీలనుండి కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా మారుతూ ఉంటుంది.జనవరి నెల లో అత్యంత చల్లదనం ఉంటుంది. ఉత్తమ సీజన్