Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొట్టాయం » ఆకర్షణలు
 • 01తిరునక్కర మహాదేవ ఆలయం

  తిరునక్కర మహాదేవ ఆలయం లార్డ్ శివకు అంకితం చేయబడింది.తేక్కుమ్కూర్ రాజు దీనిని 16 వ శతాబ్దం ప్రారంభంలోనిర్మిచారు. ఇది కొట్టాయం ప్రధాన నగరంలో ఉంది. ఇది కేరళ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయము కొట్టంబలం నమూనాగా పేరుగాంచింది.కొట్టంబలం అంటే సంప్రదాయ కళ మరియు నృత్య రూపాలు...

  + అధికంగా చదవండి
 • 02నట్టకం

  నట్టకం

  నట్టకం అనే గ్రామం కొట్టాయంలోని పల్లం తాలూకాలో ఉంది. కొట్టాయం నగరానికి నట్టకం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామం చుట్టూ పచ్చదనం తో ఉండుట వల్ల అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది.వేసవి కాలంలో అనేక రకాల వలస పక్షులు వస్తాయి.ఈ పక్షుల అరుపులు ఒక సంగీత వాతావరణాన్ని...

  + అధికంగా చదవండి
 • 03పంచికడు

  పంచికడు

  పంచికడు కొట్టాయం జిల్లాలోఉన్న మరొక చిన్న నిద్రావస్థ గ్రామం.కొట్టాయం మరియు చంగనస్సేరి మధ్య ప్రధాన రోడ్ మీద ఉంది. పంచికడు కొట్టాయం కి 11km దూరంలో ఉంది.ఈ గ్రామంలో సరస్వతి ఆలయం ఉంది. ఈ ఆలయం ను దక్షిణ మూకంబికగా కొలుస్తారు.ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా పూజలు చేస్తారు.ఇక్కడ...

  + అధికంగా చదవండి
 • 04ఎలవీజాపూంఛిరా

   

  ఎలవీజాపూంఛిరా అందమైన వనభోజనా స్థలంగా సందర్శకులకు ప్రఖ్యాతమైనది. ఇక్కడ చిన్నకొండలు యొక్క కొనలు మరింత ఆకట్టుకొంటాయి.ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం చాలా మంది అధిరోహకులకు ఇష్టమైన ప్రదేశం.మీరు ఈ అద్భుతమైన హిల్ స్టేషన్ నుండి చాలా...

  + అధికంగా చదవండి
 • 05పూంజర్ ప్యాలెస్

  పూంజర్ ప్యాలెస్

  పూంజర్ ప్యాలెస్ కొట్టాయం నుండి పాల-ఎరాట్టుపెట్ట కు పూంజర్ కు వెళ్ళే దారిలో ఉంటుంది.ఈ ప్యాలెస్ కేరళ యొక్క గొప్ప చరిత్రకు ఒక నిదర్శనం. ప్యాలెస్ లో రాచరిక పురాతన వస్తువులు, సుందరమైన శిల్పాలు మరియు రాళ్ళ నుండి చెక్కబడిన దీపాలు చాలా ఉన్నాయి.రాజభవనము యొక్క అందం...

  + అధికంగా చదవండి
 • 06సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి

  కొట్టాయం నుంచి 2 కి.మీ. దూరంలో సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి ఉంది.1579లో తెక్కుమ్కుర్ రాజు తన క్రైస్తవ పౌరుల కొరకు దీనిని నిర్మించాడు.ఈ చర్చి ఒక ఆర్థడాక్స్ సిరియన్ చర్చి. చర్చి నిర్మాణం పోర్చుగీస్ శైలి మరియు కేరళ శైలి లో కనపడుతుంది.కూరగాయల రంగులను ఉపయోగించి...

  + అధికంగా చదవండి
 • 07తజతంగడి జుమ మస్జిద్

  తజతంగడి జుమ మస్జిద్

  మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్, భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి మరియు 1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైనది, దాని నిర్మాణ శోభకు, మరియు కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి...

  + అధికంగా చదవండి
 • 08పల్లిప్పురతు కవు

  పల్లిప్పురతు కవు

  పల్లిప్పురతు కవు కోడిమత అనే ప్రదేశంలో కొట్టాయం యొక్క దక్షిణ భాగం లో ఉంది. ఈ ఆలయంలో దేవత భద్ర కాళి. విష్ణువు మరియు పతముదయం పల్లిప్పురతు కవు ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. తీయట్టు సంప్రదాయమ్ ను ఇక్కడ నిర్వహిస్తారు. ఈ సమర్పణ వారి కుటుంబం యొక్క శ్రేయస్సు...

  + అధికంగా చదవండి
 • 09సుబ్రమణ్య స్వామి ఆలయం

  సుబ్రమణ్య స్వామి ఆలయం

  కొట్టాయం నుండి 20 కి.మీ.లదూరంలో సుబ్రమణ్య స్వామి ఆలయం ఉన్నది. సుబ్రమణ్య స్వామికి కేరళలో ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయం లోకి కుల,మతాలకు సంబంధం లేకుండా అందరు వెళ్ళే మొదటి ఆలయం. క్రీ.శ.753 నాటి చాలా పాత ఆలయం. ఆలయం విగ్రహం 6 అడుగుల పొడవు ఉంటుంది.సుబ్రమణ్య స్వామి...

  + అధికంగా చదవండి
 • 10సరస్వతి ఆలయం

  సరస్వతి ఆలయం

  కొట్టాయం లో సరస్వతి ఆలయంలో దేవత సరస్వతి దేవి. ఇది కేరళలో మాత్రమే ఉన్న ఆలయం,మరియు దక్షిణ మూకాంబికా అని పిలుస్తారు.ఈ ఆలయం చిన్గావనం సమీపంలో ఉంది. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం లోని విగ్రహం ఒక భక్తునిచే కనుగొనబడింది. తూర్పు ముఖంగా సెట్ చేసిన ఈ విగ్రహాన్ని...

  + అధికంగా చదవండి
 • 11తిరువేర్పు ఆలయం

  తిరువేర్పు ఆలయం

  తిరువేర్పు ఆలయం లో కృష్ణుడు కొలువై ఉంటాడు.ఇది కేరళ రాష్ట్రంలో మరొక ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయం కొట్టాయం నుండి 7 కి.మీ. ప్రయాణం దూరంలో మీనచిల్ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం 1500 సంవత్సరాల క్రితం కట్టినదిగా భావిస్తున్నారు.ఈ ఆలయం నకు అనేక పురాణములతో సంబంధం ఉంది.

  అయితే, ఈ...

  + అధికంగా చదవండి
 • 12కొట్ట తవళం

  కొట్ట తవళం

  కొట్టతవళం కొట్టాయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కురిసుమల వద్ద మురుగన్ కొండల సమీపంలో ఒక అద్భుతమైన గుహ లోఉంది. ఈ ప్రదేశం కొట్టాయంకు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది.గుహ లోపలకు రాళ్ళతో చెక్కబడిన మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ గుహలో కుర్చీలు మరియు పడకల రూపంలో...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Aug,Sun
Return On
26 Aug,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
25 Aug,Sun
Check Out
26 Aug,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
25 Aug,Sun
Return On
26 Aug,Mon
 • Today
  Kottayam
  31 OC
  88 OF
  UV Index: 7
  Haze
 • Tomorrow
  Kottayam
  27 OC
  81 OF
  UV Index: 6
  Light rain shower
 • Day After
  Kottayam
  26 OC
  79 OF
  UV Index: 6
  Patchy rain possible