Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొట్టాయం » ఆకర్షణలు » సరస్వతి ఆలయం

సరస్వతి ఆలయం, కొట్టాయం

1

కొట్టాయం లో సరస్వతి ఆలయంలో దేవత సరస్వతి దేవి. ఇది కేరళలో మాత్రమే ఉన్న ఆలయం,మరియు దక్షిణ మూకాంబికా అని పిలుస్తారు.ఈ ఆలయం చిన్గావనం సమీపంలో ఉంది. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం లోని విగ్రహం ఒక భక్తునిచే కనుగొనబడింది. తూర్పు ముఖంగా సెట్ చేసిన ఈ విగ్రహాన్ని కిజ్హేప్పురం నంబూద్రి ప్రతిష్ట చేసారు. దీనికి పశ్చిమంగా మరో విగ్రహం ఉంటుంది, కానీ విగ్రహం ఏ ఆకారంలోను ఉండదు,కానీ దానిని పూజిస్తారు.

ఈ విగ్రహం దగ్గర అన్ని సమయాలలో వెలిగే రాయిదీపం ఉంది. పణతి కుతూ చెడి మొక్కలు తూర్పు ముఖంగా ఉన్న విగ్రహం చుట్టూఉంటాయి. ఎవరూ ఈ మొక్కలు తొలగించడానికి అనుమతి లేదు, మరియు ఈ మొక్కలు ఎప్పుడూ వాడిపోయి ఉంటాయి. ఈ సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి.ఆలయం ఉదయం 5.30 నుంచి 11.30 వరకు,మరియు సాయంత్రం 5 గం.నుండి 7,30 గం. వరకు తెరచి ఉంటుంది.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed