ఈ టెంపుల్ హోసూర్ లో నేషనల్ హై వే 7 పై కలదు. ఒకకొండ పై వుంది. చుట్టూ కాలుష్యం లేని ప్రకృతి చే చుట్టుముట్టబడి వుంటుంది. ఇక్కడ ఒక పరిశోధనా శాల, మరియు ఒక పిల్లల పార్క్ కలవు . వీటిని తమిళ్ నాడు టూరిజం శాఖ ఏర్పరచింది.
హోసూర్ నుండి పై ప్రదేశాలకు వెళ్ళేవారు ఈ టెంపుల్ మరియు పార్క్ తప్పక ఆనందిస్తారు. టెంపుల్ ఎత్తులో ఉండటంచేత చుట్టుపక్కల దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ కల అబ్సర్వేటరీ లో ఖగోళ అంశాలు చూసి ఆనందించ వచ్చు. టెంపుల్ లో ఆస్ట్రాలజీ మరియు నమ్మకాలు కాగా అబ్సర్వేటరీ లో ఖగోళ అంశాలు, కలసి విరుద్ధంగా కనబడతాయి. మీ నమ్మక విధానం ఏదైనప్పటికీ టెంపుల్ మాత్రం ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించేది అందిస్తుంది.



Click it and Unblock the Notifications