కృష్ణ గిరి లోని గాంధీ రోడ్ లో కల ప్రభుత్వ మ్యూజియం పెద్దలకు చిన్నవారికి ఒక ప్రసిద్ధ ఆకర్షణ. దీనిని 1993 లో స్థాపించారు. ఈ మ్యూజియం లో తమిళనాడు కు సంబంధించిన సంస్కృతి అంశాలు, వుంటాయి. చరిత్ర తెలియ చెపుతుంది. వివిధ అంశాలలో అంటే ఆన్త్రపాలజీ ,బోటనీ, అర్కేయోలజి, పిల్లల గేలరీ ,పెయింటింగ్ గేలరీ లు మ్యూజియం లో ఒక భాగంగా వుంటాయి. ఈమ్యూజియం ఉ. 9.30 గం నుండి సా. 5 గం వరకు తెరచి వుంటుంది. మ్యూజియం లో కెమరాలు అనుమతించరు కనుక ఫోటోగ్రఫీ ఆసక్తి కలవారికి నిరాశగా వుంటుంది.



Click it and Unblock the Notifications