Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుక్కే సుబ్రమణ్య » వాతావరణం

కుక్కే సుబ్రమణ్య వాతావరణం

వాతావరణం : కుమారధారా నది ఒడ్డున చుట్టూ  అందమైన పర్వతాలు, పచ్చటి దట్టమైన అడవితో విలసిల్లుతోంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.  ఇక్కడ వేసవి చాల తీవ్రంగా అసౌకర్యంగా అనిపిస్తుంది. తైపూయం పండుగను జనవరి – ఫిబ్రవరి మాసాల్లో ఈ గుడిలో చాల వైభవం గా నిర్వహిస్తారు. రకరకాల ఊరేగింపులు, పండుగ సంబరాలతో ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ గా నిలుస్తుంది. ఉత్తమ సమయం : సెప్టెంబర్ నుంచి మార్చ్ మధ్యలో కుక్కే సుబ్రహ్మణ్య సందర్శించడం ఉత్తమం.

వేసవి

వేసవి (మార్చ్ నుంచి మే దాకా) : వేసవి లో కుక్కే సుబ్రహ్మణ్య లో వాతావరణం చాల వేడిగా అసౌకర్యం గా వుంటుంది. ఉష్ణోగ్రత పగటి పూట 35 డిగ్రీలు దాటుతుంది. ఈ తీవ్ర వేడిమి వల్ల యాత్రికులు ఇక్కడికి ఈ కాలం లో రారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబర్ దాకా) : వర్షాకాలం లో ఇక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయి.  

చలికాలం

శీతాకాలం : (నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ) : శీతాకాలం లో ఇక్కడ వాతావరణం చాల చల్లగానూ, మంద్ర స్థాయి లో ఉష్ణోగ్రత వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు వుంటుంది. ఈ కాలం లో వాతావరణం ఆహ్లాద కరంగా వుండడం వల్ల ఎక్కువ మంది యాత్రికులు వస్తారు.