Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుక్కే సుబ్రమణ్య » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా : బెంగళూరు, మంగళూరు ల నుంచి నిత్యం ప్రభుత్వ , ప్రైవేట్ బస్సులు ఇక్కడికి తిరుగుతాయి. సరసమైన ధరలో సౌకర్యం గా ప్రయాణించాలంటే KSRTC (కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) బస్సులు ఎక్కవచ్చు. దీంతో పాటు ప్రైవేట్ సర్వీసుల వారు ఎయిర్ కండిషన్డ్వి లేనివి, వోల్వో బస్సులు కూడా బెంగుళూరు, మంగళూరు లనుంచి కుక్కే సుబ్రహ్మణ్య నుంచి నడుపుతున్నారు.