Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుక్కే సుబ్రమణ్య » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? కుక్కే సుబ్రమణ్య విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకోవచ్చు. కుక్కే సుబ్రహ్మణ్య నుంచి 115 కిలో మీటర్ల దూరంలో వున్న మంగళూరు విమానాశ్రయం ఇక్కడికి దగ్గరగా వుండే విమానాశ్రయం. యూరప్, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్యం లేక ప్రపంచం లోని ఇతర దేశాల నుంచి వచ్చే వారు బెంగళూరు విమానాశ్రయం లో దిగాలి. కుక్కే సుబ్రహ్మణ్య నుంచి 340 కిలోమీటర్ల దూరంలో వుండే బెంగళూరు విమానాశ్రయం డిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై లాంటి అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడి వుంది.