Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుషినగర్ » వాతావరణం

కుషినగర్ వాతావరణం

వాతావరణాన్ని బట్టి వెళ్ళాలి అంటే, నవంబర్ నుండి మార్చ్ వరకు కుషినగర్ సందర్శనకు ఉత్తమ సమయం. అయితే, కుషినగర్ నాలుగు ప్రధాన బౌద్ధ యాత్రాస్ధలాలలో ఒకటి, సంవత్సరం మొత్తం ప్రపంచంలోని సందర్శకులు అందర్నీఆకర్షిస్తుంది.

వేసవి

వేసవి ఇక్కడ వేసవి మార్చ్ నుండి మే వరకు విస్తరించి ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి షుమారు 40 డిగ్రీల వరకు ఉంటుంది. మే నెల అత్యంత వేడిగా ఉండే సమయం.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది, ఈ సమయంలో కుషినగర్ అడపాదడపా వచ్చే వర్షాలతో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఆకాశం మబ్బులతో నిండిఉండి, వాతావరణం తడిగా, తేమగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ తేలికపాటి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఉష్ణోగ్రత 12 నుండి 20 డిగ్రీల మధ్య ఉంటుంది.