Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కచ్ » ఆకర్షణలు
  • 01నారాయణ్ సరోవర్ సాంక్చూరీ

    నారాయణ్ సరోవర్  సాంక్చూరీ

    నారాయణ్ సాంక్చూరీ అనేక వైవిధ్య జాతులకి చెందిన వన్యప్రాణులున్నాయి. ఇక్కడ అంతరించే దశలో ఉన్న దాదాపు 15 రకాల జంతువులు కూడా ఉన్నాయి. కఠిన వాతావరణం లో పొసగ కలిగిన(తట్టుకో కలిగిన) జంతువులు మాత్రమే ఇక్కడ ఉండగలవు అందువల్ల మరెక్కడా చూడనటువంటి కొన్ని రకాల జంతువులని ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 02సియోత్ కేవ్స్

    సియోత్ గుహలు శకం ఒకటో శతాబ్దానికి చెందినవి. ఇందులో తూర్పు దిశలో ఒక పవిత్ర స్థలం మరియు ఒక రహదారి ఉన్నాయి. ఇండస్ నది వద్ద ఉన్న 80 సన్యాస గ్రుహాలలో ఇది కూడా ఒకటిగా ఏడవ శతాబ్దం లో చైనా యాత్రికులచే నమోదు చెయ్యబడింది.

    + అధికంగా చదవండి
  • 03గ్రేటర్ రణ్ ఆఫ్ కచ్

    గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న థార్ ఎడారి సమీపంలో ఉన్న చిత్తడి భూభాగం ఈ గ్రేటర్ రణ్ ఆఫ్ కచ్. ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పు ఎడారి ఇది. 7500 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉన్న గ్రేటర్ రణ్ ఆఫ్ కచ్ లిటిల్ రణ్ ఆఫ్ కచ్ కన్నా పెద్దది. వివిధ రకాలైన వ్రుక్ష మరియు జంతు...

    + అధికంగా చదవండి
  • 04కచ్ బస్టర్డ్ సాంక్చూరీ

    కచ్ బస్టర్డ్ సాంక్చూరీ

    దీనినే "లాలా ప్రజన్ సాంక్చూరీ" అని కూడా పిలుస్తారు. ఇది 1992 లో జఖాఊ అనే గ్రామం వద్ద ప్రత్యేకం గా "ఇండియన్ బస్టర్డ్" గా పిలవద్బడే ఒక రకమైన పక్షి జాతి కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ఎగిరే పక్షులలో అత్యంత బరువైనది. "ఓటిటిడాయ్" అనబడే ఒక రకం పక్షి జాతి లో "ఏవియన్"...

    + అధికంగా చదవండి
  • 05భుజియో దుంగార్ హిల్స్

    భుజియో దుంగార్ హిల్స్

    ఇది భుజ్ నగరానికి అభిముఖంగా 160 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న భుజియో కొండ వల్ల భుజ్ నగరానికి ఆ పేరు వచ్చింది.

    + అధికంగా చదవండి
  • 06బన్ని గడ్డి భూములు

    బన్ని గడ్డి భూములు

    బన్ని గడ్డి భూములు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చే పరిరక్షించబడుతున్నాయి. ఇక్కడ కనపడే "నీల్గాయ్","క్రిష్ణ జింక","బ్లాక్ బక్ జింక","అడవి పంది",బంగారు వర్ణపు తోడేలు","ఆసియా అడవి పిల్లి" "ఎడారి నక్క" లాంటి వివిధ రకాలైన జంతువులని వీక్షించడానికి సందర్శకులు వస్తూ ఉంటారు....

    + అధికంగా చదవండి
  • 07మాతా నో మద్

    మాతా నో మద్

    మాతా నో మద్ లో ప్రసిద్ధి చెందిన ఆశాపూరు మాత గుడి ఉంది. ఈ మాత కచ్ గ్రామ దేవత. 14 వ శతాబ్దంలో లఖో ఫులాని తండ్రి గారి ఆస్థానం లో మంత్రులుగా పని చేసిన "ఆజో" మరియు "అనాగోర్" లు ఈ మందిరాన్ని నిర్మించారు. గుజారాత్ లోని వివిధ ప్రాంతాల నుండి కాలినడకన భక్తులు ఈ ఆలయాన్ని...

    + అధికంగా చదవండి
  • 08లఖ్ పత్ ఫోర్ట్ టౌన్

    కచ్ ఉప జిల్లాలో లఖ్ పత్ అనేది చిన్న పట్టణం. లఖ్ పత్ టౌన్ అనగా "లక్షాధికారి పట్టణం" అని అర్ధం. 18 వ శతాబ్దానికి చెందిన లఖ్ పత్ కోట నాలుగు గోడల మధ్య ఈ పట్టణం ఉంది. గుజరాత్, సించ్ లని కలిపే ఈ పట్టణం ముఖ్య వాణిజ్య కేంద్రము.1819 లో వచ్చిన భూకంపం వల్ల సింధూ నది ఈ పట్టణం...

    + అధికంగా చదవండి
  • 09చారీ ధండ్ కన్ జర్వేషన్ రిజర్వ్

    చారీ ధండ్ కన్ జర్వేషన్ రిజర్వ్

    తడి భూములని న్యాయపరం గా పరిరక్షినడానికి ఈ చారీ ధండ్ కంజర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చెయ్యబ్డింది.ఇది బన్ని ఎండు గడ్డి భూములు మరియు కచ్ చిత్తడి నేలల మధ్యలో ఉంది."చరి" అనగా "ఉప్పుతో ప్రభావితం గావించబడిన" అనీ,"ధండ్" అనగా "లోతు లేని తడి భూములు" అనీ అర్ధం.ఈ తడి భూములు...

    + అధికంగా చదవండి
  • 10లిటిల్ రణ్ వైల్డ్ యాస్ సాంక్చూరీ

    గుజరాత్ లోని లిటిల్ రణ్ ఆఫ్ కచ్ లో లిటిల్ రణ్ వైల్డ్ యాస్ సాంక్చూరీ ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద సాంక్చూరీ. ఇది 4954 కిలో మీటర్లలో విస్తరించి అనేక రకాల పక్షులు మరియు జంతువులతో నిండి ఉంటుంది. ఈ సాంక్చూరీలో అంతరించే జంతువుల జాబితాలో ఉన్న "చింకార","ఆఫ్రికన్...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed