బన్ని గడ్డి భూములు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చే పరిరక్షించబడుతున్నాయి. ఇక్కడ కనపడే "నీల్గాయ్","క్రిష్ణ జింక","బ్లాక్ బక్ జింక","అడవి పంది",బంగారు వర్ణపు తోడేలు","ఆసియా అడవి పిల్లి" "ఎడారి నక్క" లాంటి వివిధ రకాలైన జంతువులని వీక్షించడానికి సందర్శకులు వస్తూ ఉంటారు. వైవిధ్యమైన అవిఫౌనా(ఒక భౌగోలిక ప్రదేశం లో నివసించే పక్షి సమూహం),సరీస్రుపాలు,అకశేరుకాలు కూడా ఇక్కడ ఉన్నాయి.



Click it and Unblock the Notifications