గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న థార్ ఎడారి సమీపంలో ఉన్న చిత్తడి భూభాగం ఈ గ్రేటర్ రణ్ ఆఫ్ కచ్. ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పు ఎడారి ఇది. 7500 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉన్న గ్రేటర్ రణ్ ఆఫ్ కచ్ లిటిల్ రణ్ ఆఫ్ కచ్ కన్నా పెద్దది. వివిధ రకాలైన వ్రుక్ష మరియు జంతు జాలాలకి ఇది ఆవాలం. విభిన్న వాతావరణ పరిస్థితులలో అనేక వలస పక్షులకి కూడా ఇది విశ్రాంతి ప్రదేశం.



Click it and Unblock the Notifications