నారాయణ్ సాంక్చూరీ అనేక వైవిధ్య జాతులకి చెందిన వన్యప్రాణులున్నాయి. ఇక్కడ అంతరించే దశలో ఉన్న దాదాపు 15 రకాల జంతువులు కూడా ఉన్నాయి. కఠిన వాతావరణం లో పొసగ కలిగిన(తట్టుకో కలిగిన) జంతువులు మాత్రమే ఇక్కడ ఉండగలవు అందువల్ల మరెక్కడా చూడనటువంటి కొన్ని రకాల జంతువులని ఇక్కడ చూడవచ్చు. ఈ కేంద్రంలో క్షీరదాలైన "అడవి పిల్లులు","ఎడారి నక్కలు","చుక్కల జింకలు" మరియు "అడవి పంది" వంటి వాటిని చూడవచ్చు.
గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో "భయం లేని జంతువు" గా నమోదు చేయబడ్డ "హనీ బాడ్జర్" అనే జంతువుని కూడా ఇక్కడ చూడవచ్చు.



Click it and Unblock the Notifications