Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లడ్నన్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం పర్యాటకులు లడ్నన్ చేరాలంటే, వివిధ పట్టణాలనుండి అంటే జైపూర్, అజ్మీర్, సికార్, బికనీర్, కుచ్ మాన్, అహ్మదాబాద్, ఇండోర్ మరియు ఢిల్లీలనుండి బస్ లలో చేరవచ్చు. లడ్నన్ వెళ్ళే రోడ్డు విశాలంగా ఉండదు. ఈ ప్రదేశం సుజన్ ఘర్ మరియు దిద్వాన లకు కూడా కలుపబడి ఉంది.