జైన్ విశ్వ భారతి యూనివర్శిటి ఒక ప్రసిద్ధ విశ్వ విద్యాలయం. దీనిని గతంలో జైన విశ్వ భారతి ఇన్ స్టిట్యూట్ అనేవారు. దీనిని 1970లో స్ధాపించారు. ఈ సంస్ధను జైన్ తేరాపంత్ అధినేత అయిన ఆచార్య తులసి జ్ధాపించారు. అతి పెద్ద కేంపస్ మరియు ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన,...
ఉమర్ షాఫిర్ దర్గా చాలా పురాతనమైన దర్గా. ఇది సూఫి ఇస్లాం ఆధారిత పుణ్య క్షేత్రం. దీనిని ఒక సూఫి పండితుడి సమాధిపై నిర్మించారు. పర్యాటకులు ఇక్కడ హిజ్రి 772 నాటి శాసనాలు చూడవచ్చు.
దిగంబర్ జైన్ బారా దేవాలయం ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ దేవాలయంలో అందమైన జైన తీర్ధంకరుల విగ్రహాలుంటాయి. స్తంభాలు చక్కని శిల్ప శైలి, అరుదైన కళలు కలిగి ఉంటాయి. ఇక్కడ పురాతన జైన తాళపత్రగంధాలు కూడా కలవు. ఈ దేవాలయాన్ని ఆషాఢ శుక్ల 8, 1136 సంవత్సరంలో నిర్మించారు.
...సల్సార్ బాలాజీ లేదా సల్సార్ ధామ్ అనేది ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఇది లడ్నన్ కు సుమారు 37 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయం హిందువుల భగవానుడు అయిన హనుమాన్ విగ్రహం కలది. ఈయననే ఇక్కడ బాలాజీ అని అంటారు. చైత్ర మరియు ఆశ్వీయజ పూర్ణిమలనాడు ఇక్కడ ఒక పెద్ద జాతర...
ఛాపర్ శాంక్చురీ లడ్నన్ నుండి 25 కి.మీ.ల దూరంలో కలదు. ఈ శాంక్చురీ అందమైన లేళ్ళకు ప్రసిద్ధి. ఈ శాంక్చురీలోని అకాషియా మరియు ప్రొతోపిస్ చెట్లు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడే కొన్ని వర్షాధారిత చెరువులు కూడా కలవు. ఇవి జంతువులకు నీరు అందిస్తాయి.
ఈ శాంక్చురీలో...