Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లడ్నన్ » వాతావరణం

లడ్నన్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం - లడ్నన్ పర్యటనకు ఉత్తమ సమయం ఆహ్లాదంగా ఉండే శీతాకాలం మాత్రమే.

వేసవి

వాతావరణంలడ్నన్ ప్రాంత వాతావరణం సంవత్సరం పొడవునా పొడిగానే ఉంటుంది. వేసవిలో ఇసుక తుఫానులు సాధారణంగానే ఉంటాయి.వేసవి (మార్చి నుండి జూన్) - వేసవి మార్చి నెలలో మొదలై జూన్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 47 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) వర్షాలు జూలై నెలలో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. సగటు వర్షపాతం 36.16 సెం.మీ. గాలిలో తేమ శాతం 51.5

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి మార్చి) - లడ్నన్ లో శీతాకాలం నవంబర్ లో మొదలై మార్చి వరకు ఉంటుంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు కూడా పడిపోతుంది.