జైన్ విశ్వ భారతి యూనివర్శిటి ఒక ప్రసిద్ధ విశ్వ విద్యాలయం. దీనిని గతంలో జైన విశ్వ భారతి ఇన్ స్టిట్యూట్ అనేవారు. దీనిని 1970లో స్ధాపించారు. ఈ సంస్ధను జైన్ తేరాపంత్ అధినేత అయిన ఆచార్య తులసి జ్ధాపించారు. అతి పెద్ద కేంపస్ మరియు ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి.