రైలు ప్రయాణం
లడ్నన్ కు చిన్న రైలు స్టేషన్ కలదు. ఢిల్లీ - రేవారి - రతన్ ఘర్ - డేగన, జోధ్ పూర్ రైలు మార్గంలో లడ్నన్ రైలు స్టేషన్ కలదు. ఈ లైనులో లడ్నన్ ను ఇతర ప్రదేశాలనుండి కలుపుతూ రెండు పాసింజర్ రైళ్లు కలవు. ప్రత్యామ్నాయంగా నాగోర్ రైలు స్టేషన్ కూడా వాడవచ్చు. ఇది లడ్నన్ కు 97 కి.మీ.ల దూరంలో కలదు. రైలు స్టేషన్ నుండి లడ్నన్ కు క్యాబ్ లు దొరుకుతాయి.