లఖిసరై నుండి 18 కి. మీ. దూరంలో నొంగర్హ్ ఉన్నది. పురాతనమైన భారతీయ చరిత్రను ప్రదర్శిస్తుంది. ఇసుక శిలతో చెక్కబడిన దేవత మరియు దేవుని విగ్రహాలు స్పష్టంగా కనపడతాయి. నొంగర్హ్ నగరంలో అనేక యుద్ధాలు జరిగిన ప్రదేశాలు కనపడతాయి.