Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాన్స్ డౌన్ » వాతావరణం

లాన్స్ డౌన్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం: మార్చి మరియు నవంబర్ నెలల మధ్య కాలం ఈ అందమైన ప్రదేశం సందర్శించడానికి అనువైన సమయంగా భావిస్తారు.

వేసవి

వేసవి కాలం (మార్చి నుండి జూన్): మార్చి నెలలో ప్రారంభమయ్యే వేసవి కాలం జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో, స్థలం గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 30 ° సెం మరియు 15 ° సెం గా నమోదవుతాయి. వేసవి వాతావరణం ఈ సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువల్ల, ఇది ఈ అందమైన ప్రదేశం సందర్శించడానికి అనువైన సమయంగా భావిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్): లాన్స్ డౌన్ ప్రాంతం జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో వర్షాలు అనుభవిస్తుంది. ఈ సమయంలో, వాతావరణం కొద్దిపాటి వర్షపాతం వల్ల చాలా తేమగా ఉంటుంది. అయితే, ప్రయాణీకులు ఈ సమయంలో చక్కని పచ్చదనం చూడవచ్చు.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): లాన్స్ డౌన్ లో శీతాకాలం డిసెంబర్ నెల నుండి మొదలయి ఫిబ్రవరి వరకు ఉంటుంది. శీతాకాలంలో, ఈ ప్రదేశం యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 4 ° సెం మరియు 17 ° సెం వద్ద నమోదవుతాయి. ఈ ప్రాంతం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో భారీ హిమపాతం అనుభవిస్తుంది.