Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాన్స్ డౌన్ » ఆకర్షణలు
  • 01కణ్వాశ్రం

    కణ్వాశ్రం

    కణ్వాశ్రం పచ్చని అడవులు మరియు చిన్నకొండల మధ్య నెలకొని ఉన్న లాన్స్ డౌన్ యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఆశ్రమం దగ్గరగా ప్రవహించే మాలిని నది ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. ఆశ్రమం సరైన వసతి సౌకర్యాలతో కూడిన ఆదర్శవంతమైన ధ్యాన ప్రదేశం. సహస్రధరా జలపాతం...

    + అధికంగా చదవండి
  • 02తారకేశ్వర మహాదేవ్ ఆలయం

    తారకేశ్వర మహాదేవ్ ఆలయం

    తారకేశ్వర మహాదేవ్ ఆలయం లాన్స్ డౌన్ లో సముద్ర మట్టానికి 2092 మీటర్ల ఎత్తులో కొండ మీద ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం. ఆలయం హిందూ మత దైవం శివునికి అంకితం చేయబడినది. అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ చేసిన ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయని...

    + అధికంగా చదవండి
  • 03అడవి సవారీ

    అడవి సవారీ

    అడవి సవారీ లాన్స్ డౌన్ పర్యాటకులలో ప్రసిద్ధి చెందిన కార్యక్రమం. పచ్చని సిందూర మరియు పైన్ చెట్లు ఈ ప్రదేశాన్ని ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఒక ఆదర్శ ప్రదేశంగా చేస్తాయి. ఈ అడవుల పర్యటన స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలం వల్ల మరింత ఆసక్తికరమైనదిగా ఉంటుంది. ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 04సైనిక స్థావర సంగ్రహాలయం

    సైనిక స్థావర సంగ్రహాలయం

    సైనిక స్థావర సంగ్రహాలయం ప్రసిద్ధ డర్బన్ సింగ్ నేగి పేరు మీదుగా ఉన్న లాన్స్ డౌన్ యొక్క ప్రముఖ పర్యాటక ఆకర్షణ. అతను ధైర్యసాహసాలకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మక విక్టోరియా క్రాస్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయులలో ఒకరు. సంగ్రహాలయం 1983 సంవత్సరం లో...

    + అధికంగా చదవండి
  • 05గఢ్వాల్ రైఫిల్స్ స్థావర యుద్ధ స్మారక చిహ్నం

    గఢ్వాల్ రైఫిల్స్ స్థావర యుద్ధ స్మారక చిహ్నం

    గఢ్వాల్ రైఫిల్స్ స్థావర యుద్ధ స్మారక చిహ్నాన్ని, లాన్స్ డౌన్ లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా లెక్కిస్తారు. ఈ సంగ్రహాలయం భారతదేశం సర్వ సైన్యాధికారి ట్రెంట్ లార్డ్ రాలిన్సన్, 1923 నవంబర్ 11న ఏర్పాటు చేశారు. ఇది లాన్స్ డౌన్ లో కవాతు మైదానం వద్ద ఉంది. యాత్రికులు...

    + అధికంగా చదవండి
  • 06సెయింట్ మేరీ చర్చి

    సెయింట్ మేరీ చర్చి లాన్స్ డౌన్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. దీన్ని రాయల్ ఇంజనీర్స్ కల్నల్ ఎ.హెచ్.బి హ్యూమ్ 1895 లో నిర్మించారు. ఈ చర్చి 1947 తర్వాత నిరుపయోగంగా మారిపోయింది. తరువాత గఢ్వాల్ రైఫిల్స్ స్థావర కేంద్రం చేత సంగ్రహాలయంగా మార్చబడింది. స్వాతంత్ర్య పూర్వపు...

    + అధికంగా చదవండి
  • 07సెయింట్ జాన్ చర్చి

    సెయింట్ జాన్ చర్చి

    సెయింట్ జాన్ చర్చి లాన్స్ డౌన్ లో మాల్ రహదారిలో ఉన్న ఒక ప్రసిద్ధ ధార్మిక మరియు నిర్మాణ ఆకర్షణ. ఒకప్పుడు అడవి బంగళాగా ఉన్న ఈ రోమన్ కాథలిక్ చర్చి, 1980 నవంబర్ 29 న తిరిగి తెరిచారు. ఆసక్తికరంగా, ఇది లాన్స్ డౌన్ లో పూజ కొరకు ఉన్న ఏకైక చర్చి. చర్చి ఆగ్రా అధికారపరిధి...

    + అధికంగా చదవండి
  • 08గఢ్వాలీ సైనికుల భోజనశాల

    గఢ్వాలీ సైనికుల భోజనశాల

    గఢ్వాలీ సైనికుల భోజనశాల, లాన్స్ డౌన్ యొక్క పురాతన వారసత్వ ప్రదేశాలలో ఒకటి. ఈ భవనం బ్రిటీష్ వారు 1888 లో నిర్మించారు. తరువాత 1892 లో ఇది ఒక మెస్ గా మారింది. ఈ సైనికుల భోజనశాల భారత సైన్యం యొక్క గొప్ప వారసత్వం సూచిస్తుంది మరియు ఆసియాలో ప్రముఖ సంగ్రహాలయంగా...

    + అధికంగా చదవండి
  • 09భుల్లా తాల్

    భుల్లా తాల్

    భుల్లా తాల్, లాన్స్ డౌన్ యొక్క వినోదం నిండిన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా లెక్కిస్తారు. ఇది సరస్సు యొక్క నిర్మాణంలో సహాయం చేసిన గఢ్వాల్ రైఫిల్స్ సైనికులకు అంకితం చేయబడినది. ఈ సరస్సు యొక్క పేరు 'తమ్ముడు' అని అర్థం వచ్చే ఘర్వాలి పదం 'భుల్లా' నుండి వచ్చింది. పడవ...

    + అధికంగా చదవండి
  • 10హవాఘడ్

    హవాఘడ్

    హవాఘడ్ మంచుతో కప్పబడిన హిమాలయాల అందమైన దృశ్యాలు అందించే లాన్స్ డౌన్ లోని సుందరమైన ప్రదేశం. ఈ స్థలం యొక్క నిర్మలమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులకు వరం. వారు సమీపంలోని స్థలాలను ట్రెక్కింగ్ ద్వారా చూడవచ్చు. ప్రముఖ పర్వతారోహణ మార్గం జైహరిఖాల్ ద్వారా ఖైబర్ కనుమ వరకు...

    + అధికంగా చదవండి
  • 11దుర్గా దేవి ఆలయం

    దుర్గా దేవి ఆలయం

    దుర్గా దేవి ఆలయం, లాన్స్ డౌన్ నుండి సుమారు 25 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక ప్రముఖ గుహ ఆలయం. ఇది ఖొహ్ నది ఒడ్డున ఉంది మరియు హిందూ మత దైవం దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం దేశంలోని పురాతన సిద్ధ పీఠాలలో ఒకటిగా భావించబడుతుంది.

    + అధికంగా చదవండి
  • 12భీం పకోడా

    భీం పకోడా

    భీం పకోడా లాన్స్ డౌన్ లో మహాత్మా గాంధీ చౌక్ నుండి 2 కి.మీ.ల దూరంలో దూరంలో ఉన్న ఒక చారిత్రక ఆకర్షణ. హిందూ మత పురాణం, మహాభారతం లోని పౌరాణిక పాత్రలయిన పాండవులు, వారి బహిష్కరణ సమయంలో ఆహారం వండుకోవడానికి ఉపయోగించిన స్థలం ఇది. పాండవులలో ఒకడైన భీముడు, ఒక రాయి మీద మరొక...

    + అధికంగా చదవండి
  • 13టిప్-ఇన్-టాప్

    టిప్-ఇన్-టాప్

    టిప్-ఇన్-టాప్, లాన్స్ డౌన్ లోని సెయింట్ మేరీ చర్చి దగ్గరగా ఉన్న శిఖరం పైన గల ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. టిఫిన్-టాప్ గా కూడా పిలువబడే ఈ స్థలం, మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణుల యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. యాత్రికులు ఇక్కడ నుండి టిబెట్ యొక్క కొన్ని భాగాలను...

    + అధికంగా చదవండి
  • 14లవర్స్ లేన్

    లవర్స్ లేన్

    లవర్స్ లేన్ (ప్రేమికుల బాట) లాన్స్ డౌన్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ మొత్తం ప్రాంతంలో ఉత్తమ ట్రెక్కింగ్ మార్గంగా దీన్ని భావిస్తారు. ట్రెక్ యొక్క ఒక వైపు ఉన్న దట్టమైన మబ్బుల లోయ, హిమాలయ శ్రేణుల యొక్క అద్భుతమైన దృశ్యాలు అందిస్తుంది....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun