Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాన్స్ డౌన్ » ఆకర్షణలు » తారకేశ్వర మహాదేవ్ ఆలయం

తారకేశ్వర మహాదేవ్ ఆలయం, లాన్స్ డౌన్

1

తారకేశ్వర మహాదేవ్ ఆలయం లాన్స్ డౌన్ లో సముద్ర మట్టానికి 2092 మీటర్ల ఎత్తులో కొండ మీద ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం. ఆలయం హిందూ మత దైవం శివునికి అంకితం చేయబడినది. అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ చేసిన ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయని భావిస్తారు. హిందూ మత పండుగ, మహా శివరాత్రి చాలా గొప్పగా మరియు ధార్మిక ఉత్సాహంతో, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటారు. ఆలయ ప్రాంగణం చుట్టూ పచ్చని పైన్, సిందూర మరియు దేవదారు అడవులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం ప్రవహించే అసంఖ్యాకమైన చిన్న నీటి కొలనులు కూడా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue