అడవి సవారీ లాన్స్ డౌన్ పర్యాటకులలో ప్రసిద్ధి చెందిన కార్యక్రమం. పచ్చని సిందూర మరియు పైన్ చెట్లు ఈ ప్రదేశాన్ని ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఒక ఆదర్శ ప్రదేశంగా చేస్తాయి. ఈ అడవుల పర్యటన స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలం వల్ల మరింత ఆసక్తికరమైనదిగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరం మొత్తం చల్లని వాతావరణం ఉంటుంది. అడవి సవారీ కాకుండా, పచ్చని అడవులలో ప్రకృతి వ్యాహ్యాళికి కూడా వెళ్ళవచ్చు.