Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఆకర్షణలు » రాజమాచి వన్యప్రాణుల అభయారణ్యం

రాజమాచి వన్యప్రాణుల అభయారణ్యం, లోనావాలా

1

రాజమాచి వన్యప్రాణుల అభయారణ్యానికి చుట్టూ అన్ని వైపులా పచ్చని దట్టమైన అడవులు ఉన్నాయి. ఇది అందమైన లోనావాలాలో ఏర్పాటయింది.  ఈ అభయారణ్యం సహ్యాద్రి శ్రేణుల పశ్చిమ పర్వత ప్రాంతాలలో నెలకొని, వన్యప్రాణులకు ఆవాసమైంది. ప్రకృతిని ప్రేమించే పర్యాటకులు ఇక్కడి అడవి జంతువులు వాటి సహజ నివాస పరిసరాల్లో స్వేచ్చగా తిరగటం చూసి సంబరపడతారు.పెద్దగా వుండే భారతీయ ఉడుతలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ భూభాగం అరుదైన వన మూలికల, మొక్కల సంపద కలిగిఉంది.  క్లుప్తంగా, ఇది ప్రకృతిలో వ్యాహ్యాళికి, పర్వతారోహణకి, పక్షులను చూడటానికి ఒక అనువైన ప్రదేశం. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jun,Mon
Return On
23 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
22 Jun,Mon
Check Out
23 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
22 Jun,Mon
Return On
23 Jun,Tue