Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహాసముంద్ » ఆకర్షణలు
  • 01స్వస్తిక్ విహార్

    స్వస్తిక్ విహార్

    స్వస్తిక్ విహార్ అనేది ఇటీవలే తవ్వకాల లో వెల్లడైన బౌద్ధ నిర్మాణం. బౌద్ధ సన్యాసులు ఇక్కడ తమ ధ్యానాన్ని చేసుకుంటారు. ఈ ప్రదేశం చక్కని దృశ్యాలతో ఆకర్షణీయంగా వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 02చండి టెంపుల్ (గుచపాలి)

    చండి టెంపుల్ (గుచపాలి)

    మహాసముంద్ నుండి 40 కి. మీ. ల దూరం లో కల గుచ్చపల్లి విలేజ్ లో చండి టెంపుల్ కలదు. ప్రతి ఏటా చిత్ర మాసంలో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ టెంపుల్ లోని చండి విగ్రహం చాలా పెద్దది. ఈ సమయంలో అతి పెద్ద జాతర ఒకటి నిర్వహిస్తారు.

    + అధికంగా చదవండి
  • 03చండి టెంపుల్ (బిర్కొని)

    చండి టెంపుల్ (బిర్కొని)

    ప్రసిద్ధి గాంచిన చండి టెంపుల్ బిర్కొని విలేజ్ లో కలదు. ఇక్కడి దేవత చండి దేవి. ఇది నేషనల్ హై వే నెం. 6 పై కలదు. ఈ చండి టెంపుల్ లో జరిగే నవరాత్రి ఉత్సవాలకు వేలాది భక్తులు వచ్చి మాత ఆశీర్వాదం పొందుతారు. మహాసముంద్ లో ఇది ప్రసిద్ధ మతపర ప్రదేశం .

    + అధికంగా చదవండి
  • 04స్వీత్ గంగ అఫ్ బహామిని

    స్వీత్ గంగ అఫ్ బహామిని

    మహాసముంద్ కు పది కి. మీ. ల దూరంలో కల బహామిని విలేజ్ లో శ్వేతా గంగ క్లాలడు. ఇది ఒక నీటి బుగ్గ నిరంతరం ప్రవహించి నది లో కలుస్తుంది. సమీపంలో శివుడి ఆలయం కలదు. ఇది చాలా పురాతనమైనది. ప్రతి సంవత్సరం శ్రావణం లో జరిగే వేడుకలకు భక్తులు అధిక సంఖ్యా లో వస్తారు. ఈ నీటి తో...

    + అధికంగా చదవండి
  • 05ఖల్లారి మాత టెంపుల్

    ఖల్లారి మాత టెంపుల్

    ఖల్లారి మాత దేవాలయం ఖల్లరి విలేజ్ లో దట్టమైన అటవీ ప్రాంతంలో వుంది. ఇక్కడి దేవత ఖల్లరిమాత. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసం లో ఒక వార్షిక జాతర జరుగుతుంది. ఇతిహాసం మేరకు పాండవులు ఇక్కడ నివసించారని, చెపుతారు. ఇక్కడ కొండపై, భీముని పాద...

    + అధికంగా చదవండి
  • 06గౌదారా (దళ్డాలి)

    గౌదారా (దళ్డాలి)

    గోదార అనేది నిరంతరం ప్రవహించే ఒక నీటి బుగ్గ. దీని సమీపంలో ఒక శివాలయం కూడా కలదు. ప్రతి సంవత్సరం, పుష్య మాసం లో ఒక జాతర జరుగుతుంది. దట్టమైన అడవి లో కల ఈ ప్రదేశానికి జాతరలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆనందిస్తారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed