Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మల్షేజ్ ఘాట్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం మల్షేజ్ ఘాట్ మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన నగరాలకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా కలపబడి వుంది. ఈ బస్సులు ముంబై, పూణే, కళ్యాణ్ లాంటి నగరాలకు మల్షేజ్ ఘాట్ కు మధ్య నిత్యం తిరుగుతాయి.