మల్షేజ్ ఘాట్ తన సహజ ప్రాకృతిక సౌందర్యానికి ప్రసిద్ది. మల్షేజ్ జలపాతాలు ఈ ప్రదేశం అందించే చాలా ఆకర్షణల్లో ఒకటి.వర్షాకాలంలో మల్షేజ్ జలపాతాలు క్రిందికి జాలువారుతూ ఈ ప్రాంతాన్ని స్వర్గధామంగా మారుస్తాయి. నీటి ఒరవడి, వాన సందడి ఈ జలపాతాల అందాలతో కలిసి మీ జీవితాంతం...
మల్షేజ్ ఘాట్ లో వున్న హరిశ్చంద్ర గడ కోట 6వ శతాబ్దానికి చెందిన చారిత్రిక కట్టడం. 1424 మీటర్ల ఎత్తున వుండే ఈ కోట సాహసికులు మనసుపడే పర్వతారోహణ ప్రదేశం. ఈ అద్భుతమైన కోట ఎక్కడం ప్రక్రుతి ప్రేమికులకు, సాహస ప్రియులకు సవాల్‌లా వుంటుంది.హరిశ్చంద్ర గడ శిఖరం ఇక్కడికి...
ముగ్ధుల్ని చేసే పుష్పావతి నది మీద అయిదు కిలోమీటర్ల నిడివితో నిర్మించిన పిమ్పల్గావ్ జాగా డాం మల్షేజ్ ఘాట్ లో వుంది.ఈ డ్యాం చుట్టుపక్కల ప్రాంతాల అందాలను అందించే అద్భుతమైన దృశ్యాల నేపధ్యంలో నెలకొని వుంది. జామ పోలంక, విస్లింగ్ త్రష్, కంజు పిట్ట, నీల బోలకోడి లాంటి చాలా...
సహ్యాద్రి శ్రేణి లోని పర్వత ప్రాంతాల్లో వుండడం వల్ల మల్షేజ్ ఘాట్ పర్వతారోహణ కు అనువుగా వుంటుంది. ఈ ఆరోహణ ప్రక్రుతి మాతకు మిమ్మల్ని చేరువగా తీసుకువెళ్ళి మీరు ఆ అందాలను మరింత ఆస్వాదించేలా చేస్తుంది.మల్షేజ్ ఘాట్ అటు ఔత్సాహికులకు, ఇటు సవాళ్ళు ఎదుర్కొనే ప్రావీణ్యం...