Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మల్షేజ్ ఘాట్ » వాతావరణం

మల్షేజ్ ఘాట్ వాతావరణం

సందర్శించడానికి అనువైన సమయంమల్షేజ్ ఘాట్ ఏడాది లో ఎక్కువ భాగం పర్యటనకు అనుకూలంగా వుంటుంది. ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా వుంటుంది. సగటు వార్షిక ఉష్ణోగ్రత సుమారు 27 డిగ్రీలు ఉంటుంది. వర్షాకాలం, దాని తర్వాత సమయం ఇక్కడికి మీ పర్యటనను ఖరారు చేసుకోవడానికి మంచి సమయం.

వేసవి

మల్షేజ్ ఘాట్ – వాతావరణంవేసవిమార్చ్ నుంచి మే వరకు వుండే వేసవి కాలం ఇక్కడి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకోవడంతో వాతావరణం చాలా వేడిగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంమల్షేజ్ ఘాట్ లోని అసలైన అందాలను ఆస్వాదించాలంటే వర్షాకాలం సరైన సమయం. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుండే ఈ కాలంలో సగటున ఓ మోస్తరు వర్షపాతం వుంటుంది. ఈ చుట్టుపక్కల వుండే వృక్ష, ఫల జాతులు అప్పుడు అద్భుతంగా వికసించి చూడ్డానికి చాలా బాగుంటాయి.

చలికాలం

శీతాకాలంమల్షేజ్ ఘాట్ లో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుండే చలికాలం లో ఈ ప్రాంతం మీరు కనుగొనడానికి సిద్ధంగా వున్న స్వర్గంలా వుంటుంది. 15 డిగ్రీలకన్నా క్రిందికి పడిపోయే ఉష్ణోగ్రత వల్ల పర్వతారోహణకు, ప్రకృతి వ్యాహ్యాళి కి అనుకూలంగా వుంటుంది.