Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు » తర్నా టెంపుల్

తర్నా టెంపుల్, మండి

2

మండి జిల్లాలో ఉన్న తర్నా హిల్ పై ఉన్న తర్నా ఆలయం ఇక్కడున్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. హిందూ దేవత అయిన పార్వతీ దేవి అవతారం అయిన శ్యామ కాళీ దేవత కి అంకితమివ్వబడిన ఆలయం. ఈ ఆలయం 17 వ శతాబ్దం లో శ్యాం సేన్ రాజు చేత నిర్మించబడింది. శ్యామ కాళీ ఆలయం గా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయం మెయిన్ బజార్ నుండి 305 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. హిందూ దేవతల మరియు గురువుల అందమైన చిత్రలేఖనాలు ఈ ఆలయం లో ప్రదర్శించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri