Search
  • Follow NativePlanet
Share

మండు - ఒక చారిత్రాత్మక పర్యటన !

49

మండు , మాండవ్ ఘర్ లేదా శాదియాబాద్, అంటే ఒక ఆనందాల భూమి. కాలం తో బాటు ప్రకృతి తెచ్చే అనేక పెను ముప్పులకు ఈ పట్టణం ఎంతో నష్ట పోయింది. అయినప్పటికీ మండు టూరిజం విహారాన్ని అందిస్తోంది. సాంప్రదాయక మాల్వా ఆహారాలు దాల్ బాత్ మరియు టూరిజం శాఖ నిర్వహించే మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది.

మండు పట్టణం లోను మరియు దాని చుట్టుపట్ల కల పర్యాటక ఆకర్షణలు

మండు పట్టణం చాలా వరకు చరిత్ర ప్రసిద్ధ ప్రకృతి ప్రదేశాలు కలిగి వుంటుంది. టవున్ యొక్క గోడలు అద్భుత శిల్ప శైలి కలిగి వుంటాయి. ఎన్నో మసీదులు,మహళ్ళు అన్నీ కూడా గత చరిత్రను పునరుద్ధరిస్తాయి. ఇక్కడ చూడవలసిన వాటిలో రూపమతి మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటు లు ,తాజ్ మహల్ వలే మార్బుల్ తో నిండిన హోశాంగ్ టూమ్బ్ , మొదలైనవి.

చరిత్ర లోకి వెళితే, ఇపుడు కనపడే ప్రతి ప్రదేశాన్ని చూసి ఆనాటి పాలకుల కళాత్మక దృష్టి ని అభినన్దించవచ్చు. ఒకప్పుడు మండు ఆఫ్ఘన్ పాలకుడైన దిలావార్ ఖాన్ పాలించిన చిన్న రాజ్యం. దిల్వార్ ఖాన్ కుమారుడైన హోశాంగ్ షా దీనిని బాగా అభివృద్ధి చెసాడు. అయితే అక్బర్ దీని రాజు బాజ్ బహాదోర్ ను ఓడించి తన మొగల్ రాజ్యం లో మరో మారు మరాఠాలు 1732 లో దీనిని జయైన్చేతంత వరకూ వుంచుకున్నాడు.

మండు ఎలా చేరాలి

మండుచేరేందుకు రైలు రోడ్డు వాయు మార్గాలు కలవు.

సందర్శనకు మంచి సమయం

మండు సందర్శనకు కొద్దిపాటి జల్లులు పడే వర్షాకాలం అనువైనది.

మండు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మండు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మండు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మండు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం మండు నుండి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు కలుస్తాయి. ఇందూరు, భోపాల్ లకు చక్కని రోడ్లు కలవు. ప్రయాణపు ధరలు సరసంగా వుండి బస్సు లు తరచుగా వుంటాయి. కారులలో కూడా ఇండోర్ మరియు భోపాల్ లు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం మండు కు సమీప రైలు స్టేషన్ రట్లం మండు నుండి ఇది 139కి. మీ. ల దూరం లో వుంటుంది. రైలు స్టేషన్ చేరేందుకు, బస్సు లు , టాక్సీ లు తేలికగా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం చిన్న పట్టణమైన మండు సందర్శనకు ఎయిర్, రైల్, రోడ్డు మార్గాలు కలవు. ఇందూరు ఎయిర్ పోర్ట్ దీనికి ఒక వంద కి. మీ.ల దూరంలో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ, ముంబై, గ్వాలియర్ మరియు భోపాల్ వంటి ప్రధాన నగరాలక్లు విమానాలు తరచుగా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jun,Mon
Return On
30 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jun,Mon
Check Out
30 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jun,Mon
Return On
30 Jun,Tue