Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ట్రెక్కింగ్ వెళితే ఆనందమే?

ఇక్కడ ట్రెక్కింగ్ వెళితే ఆనందమే?

మారిబెట్ట ట్రెక్కింగ్ కు సంబంధించిన కథనం.

బెంగళూరుకు దగ్గర్లో ఉన్న మారిబెట్ట గురించి విన్నారా? ఇది ఒక్క ట్రెక్కింగ్ ప్రాంతం. బెంగళూరు చుట్టు పక్కల ఉన్నవారికి వీకెండ్స్‌ను బాగా ఎంజాయ్ చేయాలనుకొన్నవారికి ఈ మారిబెట్ట స్వర్గధామం. రణగొణ ధ్వనుల మధ్య హాయిని గొలిపే ఈ మారిబెట్ట గురించిన వివరాలు మీ కోసం...

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

స్థానికులు ఈ ప్రాంతాన్ని కరిడిబెట్ట అని అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఎలుగుబంట్లు ఉంటాయి. కన్నడలో ఎలుగుబంటిని కరిడి అని పిలుస్తారు. బెంగళూరుకు చాలా సమీపంలో ఉండే ప్రముఖ పర్యాటక కేంద్రం కనకపుర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ కరిడిబెట్ట అలియాస్ మారిబెట్ట ఉంది.

బైక్ పై పర్యాటకమా ఈ టిప్స్ చదివి బయలుదేరండి?బైక్ పై పర్యాటకమా ఈ టిప్స్ చదివి బయలుదేరండి?

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

ఇక్కడి ప్రక`తి సౌంద్యం ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో వర్షపు చినకులకు ఈ ప్రాంతం అంతా పచ్చగామారిపోయి ట్రెక్కింగ్‌కు వచ్చేవారికి స్వాగతం పలుకుతుంది.

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

సముద్రమట్టం నుంచి 1200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుది. ట్రెక్కింగ్ మార్గంలో మీకు పచ్చని చెట్లు, చిన్నచిన్న జలపాతాలు, సెలయేళ్లు ఎదురుపడుతాయి. వాటి మధ్య గుండా వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

కాముడికి, కామదేవతకు అడ్డులేని ప్రదేశాలు ఇవే?కాముడికి, కామదేవతకు అడ్డులేని ప్రదేశాలు ఇవే?

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

అంతేకాకుండా ఎంతో పెద్దవి ఎతైన కఠినశిలల మధ్య గుండా మీ ప్రయాణం సాగుతుంది. ఇది చిన్న పర్వతలోయ ప్రాంతంగా కూడా చెప్పవచ్చు. ఈ ప్రాంతం అత్యంత సుందరంగా ఉంటుంది.

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

ఫ్రెండ్స్‌తో పాటుగా ఈ మారిబెట్టకు వెళ్లే సమయంలో గైడ్‌ను తీసుకొని వెళితే మంచిది. దారితప్పడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయంలో మీకు సహాయపడటానికి స్థానికులు చాలా మంది ముందుకువస్తారు.

365 రోజులూ నీటిలోనే ఈ దేవాలయం365 రోజులూ నీటిలోనే ఈ దేవాలయం

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

మార్గమధ్యలో మీకు జారుడుబల్లు కనిపిస్తాయి. దీంతో మీరు మీ వయస్సును కూడా మరిచిపోయి అంతెత్తు నుంచి కిందికి జారుతూ మీ బాల్యంలోకి వెళ్లిపోతారు. ఇక్కడ పర్వత శిఖరప్రాంతాన్ని చేరుకోవడం కొంత కఠినంతో కూడుకొన్నది.

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

అయినా ఒక్కసారి పర్వత శిఖర ప్రాంతానికి చేరుకొంటే అక్కడి ప్రక`తి సౌదర్యాన్ని తదేకంగా చూస్తూ అప్పటివరకూ పడిన కష్టాన్ని మరిచిపోతారు. బెంగళూరు నుంచి మారిబెట్టకు కేవలం 22 కిలోమీటర్ల దూరం మాత్రం ఉంటుంది.

మారిబెట్ట

మారిబెట్ట

P.C: You Tube

బెంగళూరు నుంచి కనకపుర చేరుకొని అక్కడి నుంచి చాలా మంది మారిబెట్ట ట్రెక్కింగ్‌కు వెలుతూ ఉంటారు. ఇక్కడికి దగ్గర్లోనే రామదేవర బెట్ట కూడా ఉంది. ఇది కూడా ప్రముఖ ట్రెక్కింగ్ ప్రాంతం. ఇక్కడకు కూడా వీకెండ్ సమయంలో ఎక్కువ మంది వెలుతూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X