ఎలా చేరాలి? వాయు మార్గం మధురకు సమీప ఎయిర్ పోర్ట్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ . ఇది సుమారు 170 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఢిల్లీ విమానాశ్రయంనుండి టాక్సీ లు, డీలక్స్ బస్సులు, వోల్వో బస్సులలో మధుర చేరవచ్చు. రోడ్డు ప్రయాణం సుమారు ౩ గంటలు పడుతుంది.