Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మథుర » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు మథుర (వారాంతపు విహారాలు )

  • 01మీరట్, ఉత్తర ప్రదేశ్

    మీరట్ - భారతదేశం యొక్క క్రీడా వస్తువుల కేంద్రం!

    ఉత్తర ప్రదేశ్ లో మీరట్ నగరం ప్రపంచంలో 63 వ అత్యంత వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు మరియు భారతదేశం లో 14 వ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఈ నగరం కూడా ఉత్తర భారతదేశంలో......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 196 km - 3 Hrs 13 mins
    Best Time to Visit మీరట్
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 02గుర్గాన్, హర్యానా

    గుర్గాన్  – భారతదేశంలో భవిష్యత్ వ్యాపార దిగ్గజం!

    గుర్గాన్ హర్యానాలో అతిపెద్ద నగరం, ఇది హర్యానా ఆర్ధిక, పారిశ్రామిక రాజధానిగా పరిగణించబడుతుంది. ఈ నగరం ఢిల్లీ కి 30 కిలోమీటర్ల దక్షిణాన ఉంది. ఢిల్లీ లోని నాలుగు ప్రధాన ఉపనగరాలలో......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 139 Km - 2 Hrs, 17 mins
    Best Time to Visit గుర్గాన్
    • అక్టోబర్ - మార్చ్
  • 03ఆగ్రా, ఉత్తర ప్రదేశ్

    ఆగ్రా - అందమైన తాజ్ అందరిది  !

    అత్యద్భుతమైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో, ఢిల్లీ నుండి 200 కి. మీ. దూరంలో ఉన్నది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా కోట......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 57.5 km - 1 Hr 2 mins
    Best Time to Visit ఆగ్రా
    • అక్టోబర్ - మార్చ్
  • 04మొరదాబాద్, ఉత్తర ప్రదేశ్

    మొరాదాబాద్ - ‘సిటీ ఆఫ్ బ్రాస్’

    మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని అదే పేరుగల జిల్లాలోని ఒక నగరం. షాజహా రాజు కుమారుడు యువరాజు మురాద్ దీనిని స్థాపించాడు, దీని 1600 మూలాలూ గుర్తించబడ్డాయి. మురాదాబాద్......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 212 km - 3 Hrs 39 mins
    Best Time to Visit మొరదాబాద్
    • నవంబర్ - ఏప్రిల్
  • 05బృందావనం, ఉత్తర ప్రదేశ్

    బృందావనం - బృందావన్ వద్ద దివ్య నృత్య రాసలీలలు !

    బృందావనం అనేది కృష్ణుడు యమునా నది ఒడ్డున తన బాల్యం గడిపిన ప్రదేశము. ఇక్కడ హిందువులు పూజలు చేస్తారు. ఈ బృందావనంలో రాధ మీద ఉన్న ప్రేమను దివ్య నృత్యంతో చేసిన రాసలీలల ద్వారా......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 11.3 km - 24 mins
    Best Time to Visit బృందావనం
    • నవంబర్ - మార్చ్
  • 06ఫరీదాబాద్, హర్యానా

    ఫరీదాబాద్  – చారిత్రాత్మక నగరం! ఫరీదాబాద్ స్థాపకుడు బాబా ఫరీద్ పేరుతో నిర్మించిన ఈ నగరం హర్యానా లోని రెండవ అతిపెద్ద నగర౦. ఆయన కోట, మసీదు, టాంక్ నిర్మించారు, వీటి శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఉత్తర ప్రదేశ్ లోని భాగాలూ, ఢిల్లీ గుర్గాన్ చే చుట్టబడి ఉండడం వల్ల ఫరీదాబాద్ భౌగోళిక స్థానం ముఖ్యమైనది. ఇది యమునా నది పల్లుపు ప్రాంతంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఫరీదాబాద్ ఒక పారిశ్రామిక కేంద్రం, ఇది అనేక పారిశ్రామిక ఉత్పత్తులకు పెద్ద నిర్మాత. ఫరీదాబాద్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు బద్ఖల్ సరస్సు, సూరజ్ కుండ్, రాజ నహర్ సింగ్......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 118 Km - 1 Hrs, 47 mins
  • 07అల్వార్, రాజస్ధాన్

    అల్వార్ – అద్భుతాల సమ్మేళనం !!

    అల్వార్, రాజస్తాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో ఎత్తు పల్లాల రాళ్ళు రప్పల మధ్య ఉన్నపర్వత ప్రాంతం. ఈ ప్రాంతం అల్వార్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. పురాణాల ప్రకారం మత్స్య దేశంగా......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 111 km - 1 Hrs 49 mins
    Best Time to Visit అల్వార్
    • సెప్టెంబర్ - మార్చి
  • 08హస్తినాపూర్, ఉత్తర ప్రదేశ్

    హస్తినాపూర్ - కౌరవ రాజ్య రాజధాని!

    హస్తినాపూర్ ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కు సమీపంలో గంగా నది ఒడ్డున కలదు. దీని పుట్టు పూర్వోత్తరాలు మహాభారత కాలం నాటివి. ఈ నగరం కౌరవులకు రాజధానిగా వుండేది. ఇతిహాసం మేరకు పాండవులకు,......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 231 km - 3 Hrs 57 mins
    Best Time to Visit హస్తినాపూర్
    • అక్టోబర్ - మార్చ్
  • 09నోయిడా, ఉత్తర ప్రదేశ్

    నోయిడా - అభివృద్ధికి మరోపేరు !

    న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధారిటీ కి నోయిడా సంక్షిప్త నామం. నోయిడా నిర్వాహణా సంస్థ పేరు కూడా అదే. 17 ఏప్రిల్ 1976 లో ఈ సంస్థ ప్రారంభమయ్యింది. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 17......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 140 km - 1 Hr 59 mins
    Best Time to Visit నోయిడా
    • నవంబర్ - మార్చ్
  • 10రోహటక్, హర్యానా

    రోహటక్  – హర్యానా రాజకీయ నడిబొడ్డు! రోహటక్ భారతదేశంలోని హర్యానాలో అదే పేరుతో దానికి ప్రధానకేంద్ర౦గా ఒక పట్టణం ఉన్న ఒక జిల్లా. ఇది ఢిల్లీకి దగ్గరగా ఉంది, నేషనల్ క్యాపిటల్ రీజియన్ II (ఎన్ సి ఆర్) లోనికి చేరింది. ఇది ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండటమే కాక, హర్యానా రాజకీయ రాజధాని కూడా. రోహటక్ అక్కడ ఉన్న డైరీలు, వస్త్ర మార్కెట్లు, విద్యా సంస్థలకు పేరొందింది.

     సింధు నాగరికత కాలంనాటి మూలాలు రోహటక్ లో ఉన్నాయని విశ్వసిస్తారు. ఖోఖ్రకోట్ దగ్గర బయల్పడిన మినార్లు సింధునాగరికత కాలంనాటి ప్రత్యేకత కల్గినవి. దీని ప్రస్తావన మహాభారతంలో......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 1,756 Km - 27 Hrs
  • 11ఢిల్లీ, ఢిల్లీ

    ఢిల్లీ - దేశ రాజధాని నగరం !

    భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 182 Km - 2 Hrs, 33 mins
    Best Time to Visit ఢిల్లీ
    • అక్టోబర్ - మార్చ్
  • 12గోవర్ధనగిరి, ఉత్తర ప్రదేశ్

    గోవర్ధనగిరి - శ్రీకృష్ణుడు ఎత్తిన పర్వతం!

    మథురకు సమీపంలో ఉన్న గోవర్ధన గిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము.ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధన గిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చినది అని......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 24.1 km - 30 mins
    Best Time to Visit గోవర్ధనగిరి
    • నవంబర్ - మార్చ్
  • 13అలీఘర్, ఉత్తర ప్రదేశ్

    ఆలీఘర్ - విద్యా సంస్థల నిలయం !

    ఆలీఘర్ పట్టణం ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ జిల్లాలో అత్యధిక జనాభా కల ఒక పట్టణం. ఈపట్టణం ప్రధానంగా విద్యాభివృద్ధి సాధించి అనేక విద్యా సంస్థలు కలిగి వుంది. ప్రసిద్ధి చెందిన ఆలీఘర్......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 65.0 km - 1 Hr 8 mins
    Best Time to Visit అలీఘర్
    • అక్టోబర్ - మార్చ్
  • 14ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్

    ఘజియాబాద్ - ప్రణాళికా బద్ధత కల నగరం !

    ఢిల్లీతో సరిహద్దు కల ఘజియాబాద్ ఉత్తర ప్రదేశ్ కు ప్రవేశ ద్వారం. చక్కటి ప్రణాళికా బద్ధతకల ఈ నగరానికి మొగల్ మినిస్టర్ కుమారుడు, దీని వ్యవస్థాపకుడు అయిన ఘజియుద్దిన్ తన పేరుతో ఘజియ......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 155 km - 2 Hrs 32 mins
    Best Time to Visit ఘజియాబాద్
    • నవంబర్ - ఏప్రిల్
  • 15జైపూర్, రాజస్ధాన్

    జైపూర్ - పింక్ సిటీ

    భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్, పింక్ సిటీ గా ప్రసిద్ది చెందింది. రాజస్తాన్ రాజధానైన జై పూర్ పాక్షిక ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ సుందర నగరాన్ని అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 223 Km - 3 Hrs, 39 mins
    Best Time to Visit జైపూర్
    • అక్టోబర్ - మార్చి
  • 16బులంద్ షహర్, ఉత్తర ప్రదేశ్

    బులంద్‌షహర్ - మహాభారతం కాలం!

    బులంద్‌షహర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్‌షహర్ జిల్లాలో ఉన్న ఒక నగరం. అంతేకాకుండా పరిపాలక రాజధానిగా కూడా ఉంది. ఈ ప్రాంతంలో మహాభారతం కాలంనాటి వారసత్వ మూలాలను......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 147 km - 2 Hrs 16 mins
    Best Time to Visit బులంద్ షహర్
    • నవంబర్ - ఏప్రిల్
  • 17నార్నాల్, హర్యానా

    నార్నాల్  – ‘చ్యవనప్రాస’ పట్టణం !!

    నార్నాల్ హర్యానా లోని మహేందర్ గర్ జిల్లలో ఉన్న ఒక చారిత్రిక పట్టణం. ఈ పట్టణం మహాభారతాన్ని పేర్కొన్నట్లు కనుగొనబడింది. ఇది అక్బర్ దర్బారులోని నవరత్నాలు లేదా మంత్రులలో ఒకరైన......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 91.1 Km - 1 Hrs, 30 mins
  • 18పాల్వాల్, హర్యానా

    పాల్వాల్ – పత్తి కేంద్రం!

    పాల్వాల్, హర్యానా పాల్వాల్ జిల్లలో పత్తి కేంద్రం ఉంది. ఇది ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాండవుల పాలనలో, పాల్వాసుర్ అనే రాక్షసుడి పేరుని ఈ స్థలానికి పెట్టారు. పాల్వాల్......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 194 Km - 3 Hrs, 9 mins
    Best Time to Visit పాల్వాల్
    • నవంబర్ - డిసెంబర్
  • 19బరేలి, ఉత్తర ప్రదేశ్

    బరేలి - ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం

    ఇది ఉత్తర ప్రదేశ్ లోని బరేలి జిల్లాలో ఉన్నది. ఇది ఉత్తర భారతదేశంలో ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. ఈ నగరంలో అనేక దేవాలయాలు మరియు మతపరమైన స్థలాలు ఉన్నాయి. ఇది రామగంగా నది ఒడ్డున......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 212 km - 3 Hrs 19 mins
    Best Time to Visit బరేలి
    • డిసెంబర్ - ఫిబ్రవరి
  • 20గ్వాలియర్, మధ్య ప్రదేశ్

    గ్వాలియర్ - వారసత్వపు నగరం !

    గ్వాలియర్ పట్టణం ఆగ్రా కు దక్షిణంగా 122 కి. మీ. ల దూరం లో కలదు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ఒక పర్యాటక రాజధాని. ఎన్నో ప్రసిద్ధ టెంపుల్స్, పురాతన ప్రదేశాలు, సుందర దృశ్యాలు కలిగి......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 178 Km - 3 Hrs, 4 mins
    Best Time to Visit గ్వాలియర్
    • అక్టోబర్ - మార్చ్
  • 21ఝజ్జర్, హర్యానా

    ఝజ్జర్  – ఝజ్జర్ లో పక్షుల సమావేశ౦!

    ఝజ్జర్, హర్యానా రాష్ట్రంలోని 21 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా, ఝజ్జర్ పట్టణంలో ప్రధాన కార్యాలయంతో, 1997 జులై 15 న అవతరించింది. ఈ పట్టణం చ్చాజునగర్ వాలే చ్చాజు చే స్థాపించబడిందని......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 285 Km - 3 Hrs, 53 mins
    Best Time to Visit ఝజ్జర్
    • అక్టోబర్ - మార్చ్
  • 22ఫతేపూర్ సిక్రి, ఉత్తర ప్రదేశ్

    ఫతేపూర్ సిక్రి -  మొఘల్ సంస్కృతి

    16 వ శతాబ్దంలో 1571, 1583 ల మధ్య మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా దగ్గరగా నిర్మించిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతం ఫతేపూర్ సిక్రి మొఘల్ సంస్కృతి, నాగరికతలకు......

    + అధికంగా చదవండి
    Distance from Mathura
    • 64.1 km - 1 hour 12 mins
    Best Time to Visit ఫతేపూర్ సిక్రి
    • అక్టోబర్ - మార్చ్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun