Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మైలదుత్తురై » ఆకర్షణలు » దక్షిణామూర్తి దేవాలయం

దక్షిణామూర్తి దేవాలయం, మైలదుత్తురై

1

మయిలడుతురై లోని దక్షిణామూర్తి ఆలయం లో శివుడిని గురువుగా, బోధకుడిగా, కొంతమందికి జ్ఞానాన్ని దానంచేసే వాడిగా వర్ణిస్తారు. శివుని రూపంలో ఉన్న ఈ దక్షిణామూర్తి తమిళనాడులో, దేశంలోని ఇతర దక్షిణ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రసిద్ధిచెందాడు. దక్షిణామూర్తి అక్షరాలా “దక్షిణం వైపు ఉన్న వారిగా” అనువదించబడుతుంది. ప్రతి దక్షిణామూర్తి ఆలయంలో, సాధారణంగా అన్ని విగ్రహాలు తూర్పు దిక్కున ఉంటాయి, దానికి వ్యతిరేకంగా దక్షిణామూర్తి విగ్రహం దక్షిణంవైపు తిరిగి ఉంటుంది.

దక్షిణామూర్తి విగ్రహం సాధారణంగా మర్రి చెట్టుకింద, నాలుగు చేతులు కలిగిఉన్నట్లు చిత్రీకరించారు. ఆయన కుడికాలుపై పౌరాణిక అపస్మార (అజ్ఞాన స్వరూపుడైన ఒక రాక్షసుడు), ఎడమ కాలు తన ఒళ్లో ముడుచుకున్నట్లు ఉంటాడు. ఆయన చేతులు ఒక చేతిలో వెలుగు, జపమాల లేదా ఒక పాము లేదా మరో చేతిలో రెండూ కలిగి ఉంటాడు. ఆయన కుడి చేతిలో సాధారణంగా జ్ఞాన ముద్ర (వివేక౦, జ్ఞానానికి గుర్తు), ఎడమ చేతిలో అభయముద్ర (దీవెనలు,హామీ కి గుర్తు) ఉంటాయి. శివుడు అరుదుగా దక్షిణామూర్తిగా వర్ణించబడతాడు, ఇంకా అరుదుగా ఉండడానికి ఈ ఆలయం దక్షిణామూర్తి కి అంకితం చేయబడింది. మయిలదుతురై లోని ఈ ఆలయం తప్పనిసరిగా సర్సించవలసిన విలువ కలిగింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri