Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోన్ » ఆకర్షణలు » చూయి గ్రామం (బస్తి)

చూయి గ్రామం (బస్తి), మోన్

1

చూయి గ్రామం (బస్తి) – గంభీరమైన యోధుల చరిత్ర పూర్తి చిత్రీకరణ

అన్ఘ ల ముఖ్యుడు వాన్గ్ఖావు అనఘ గంభీరమైన విగ్రహం చూయి గ్రామం లేదా బస్తి లోని అంఘ్స్ పెద్ద ఇంటి ప్రవేశ ద్వారం వద్ద విస్తారమైన ఆభరణాలతో ఉంది. ఈ గ్రామంలో కొన్యకుల యోధుల తెగ గురించి తెలుసుకోవాలనే పర్యాటకులకు చూయి గ్రామం మరో ముఖ్య ప్రదేశంగా పరిగణించబడుతుంది. తమ సంప్రదాయాలను పూర్తిగా పాటించే వేట ప్రధాన వృత్తిగా ఉన్న తెగను పూర్తిగా చూడలేక పోయినప్పటికీ, ఈ గ్రామంలో గతకాలపు కీర్తికి చెందిన అనేక అవశేషాలు ఉన్నాయి. చూయి గ్రామంలో అంఘ్స్ గృహంలో ప్రవేశించినపుడు విగ్రహంతో పాటు మీరు అనేక సందర్భాలలో ముఖ్యులచే చంపబడిన శత్రువుల పుర్రెల ప్రదర్శనను చూడగలరు. మోన్ జిల్లా ప్రధాన కేంద్రానికి దగ్గరగా ఉన్న చూయి గ్రామానికి మీరు పర్యాటక టాక్సీలలో సులువుగా చేరవచ్చు. నాగాలాండ్ కు వెళ్ళాలనుకునే వారికి అక్కడి సహజ పరిసరాలు, ప్రతి మూల చారిత్రిక ప్రాధాన్యతతో సందర్శనా విలువ కల్గి ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri