Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొరదాబాద్ » వాతావరణం

మొరదాబాద్ వాతావరణం

నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వాతావరణం మధ్యస్తంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కావున ఈ సమయంలో మొరాదాబాద్ సందర్శన ఉత్తమమైనది. అయితే, ఇది ప్రధాన పారిశ్రామిక కేంద్రం కాబట్టి, మొరాదాబాద్ సంవత్సరం మొత్తం సందర్శకులను ఆహ్వానిస్తుంది.

వేసవి

వాతావరణం ఏప్రిల్ నుండి మే వరకు ఉండే వేసవి లో కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా, గరిష్ట ఉఘ్నోగ్రత షుమారు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాల సమయం. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా తేమగా, మంచుగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది, ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 7 డిగ్రీల నుండి 22 డిగ్రీల గరిష్ట స్థాయిలో ఉంటుంది.