Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొరదాబాద్ » ఆకర్షణలు
  • 01ప్రేమ వండర్ లాండ్, ప్రేమ నీటి రాజ్యం

    ప్రేమ వండర్ లాండ్, ప్రేమ నీటి రాజ్యం

    మొరాదాబాద్ ఊరిబైట రాంపూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఉన్న ప్రేమ వండర్ లాండ్, ప్రేమ వాటర్ కింగ్ డమ్ వినోదాన్ని అందించే ఒక పెద్ద ప్రాంగణం. ఈ పార్కు ప్రత్యేకంగా చాలా తరచుగా సమయాన్ని గడపడానికి చుట్టుపక్కల నుండి వచ్చే సందర్శకులు, నగరంలోని పిల్లలకు, అన్ని వయసుల వారికీ...

    + అధికంగా చదవండి
  • 02పెద్ద హనుమాన్ జి ఆలయం

    పెద్ద హనుమాన్ జి ఆలయం

    పెద్ద హనుమాన్ జి ఆలయం మొరాదాబాద్ జిల్లలో చందౌసి అనే ఒక చిన్న పట్టణంలోని హనుమాన్ఘరి వద్ద ఉంది. ఇది ఈ ప్రాంతంలోని పురాతన, అత్యంత ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది.

    ఇది షుమారుగా 400 సంవత్సరాల పూర్వం నిర్మించారని నమ్మకం, ఇది హనుమాన్ఘరి వద్ద సీతా ఆశ్రమ...

    + అధికంగా చదవండి
  • 03సీతా ఆలయం

    సీతా ఆలయం

    శ్రీరాముని భార్య సీత పేరు ఈ ఆలయానికి పెట్టారు, దురదృష్టవశాత్తూ సీత విగ్రహం అక్కడ లేదు. ఇది జలిల్పూర్ – చంద్రపూర్ రహదారిపై నానోరు గ్రామం నుండి 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఆ ప్రాంత నివాసులు దీనిని సీతా మందిర్ మఠం అనికూడా పిలుస్తారు.

    పురాణాల ప్రకారం, సీతా,...

    + అధికంగా చదవండి
  • 04విదుర కుటీరం

    విదుర కుటీరం

    మహాభారతంలో విదురుడు అత్యంత గౌరవించదగ్గ వ్యక్తిత్వ౦కలవాడు ఎందుకంటే, ఆయన సాధుస్వభావం, నిజాయితీ, పక్షపాత రహిత లక్షణాలను ప్రదర్శించేవాడు. ఆయన మహాభారత యుద్ధం మొదలైన తరువాత, స్త్రీలు, పిల్లల రక్షణ కోసం యుద్ధం చేస్తున్న కౌరవులు, పాండవులు ఇద్దరినీ అభ్యర్ధించాడు కాబట్టి...

    + అధికంగా చదవండి
  • 05నజిబుదౌలా ఫోర్ట్

    నజిబుదౌలా ఫోర్ట్

    ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నజబాబాద్ వద్ద ఉన్న నజిబుదౌలా ఫోర్ట్ ను మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత 18వ శతాబ్దంలో గులామ్ కదిర్ అలియాస్ నజిబుదౌలా నిర్మించారు.

    గులామ్ కదిర్, సుల్తానా డాకూ అనే క్రూరమైన బందిపోటు. ఇతను చాలా తెలివైన దొంగ, బ్రిటీషు పోలీసుల చే...

    + అధికంగా చదవండి
  • 06మండవర్ మహల్

    మండవర్ మహల్

    ఇంగ్లాండ్ మహారాణి విక్తోరియాకి ఉర్దూ భాష అంటే చాలా ఇష్టం. ఆమె ఇంగ్లాండ్ లోని తన పాలెస్ లో ఉర్దూ, పెర్షియన్ భాషలు నేర్పించడానికి భారతదేశం నుండి మఝార్ అలీ మున్ష్ (టీచర్) ని పిలిచారు.

    మున్షి గారి సేవలకు సంతోషించి, తృప్తిచెందిన రాణి ఆయన కోసం 1850వ సంవత్సరంలో...

    + అధికంగా చదవండి
  • 07రాజా లైబ్రరీ రాంపూర్

    రాజా లైబ్రరీ రాంపూర్

    రాజా రాంపూర్ లైబ్రరీ ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో ఉంది. దీనిని 1774 లో ఫైజుల్లా నవాబు ఏర్పాటుచేసారు. అతను నవాబుల తోశాఖనా లోని పుస్తకాలతో పాటు తన పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన పుస్తకాలను కూడా లైబ్రరీకి ఇచ్చివేసాడు.

    ఇక్కడ ఇండో ఇస్లామిక్ సాంస్కృతిక...

    + అధికంగా చదవండి
  • 08చందౌసి – రాంభాగ్ ధామ్

    చందౌసి – రాంభాగ్ ధామ్

    నగరంలో అత్యంత అద్భుతమైన మందిరాలలో ఒకటైన రాంభాగ్ ధాం కైతల్ గ్రామానికి సమీపంలో రాంభాగ్ రహదారిపై ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ ఆలయం పార్వతీదేవి వారసులైన నౌ దేవీస్ లేదా తొమ్మిది దేవతలకు అంకితం చేయబడింది.

    ఈ ఆలయ గర్భగుడిలో ఎనిమిది ఇతర దేవతలతోపాటు దుర్గా దేవి...

    + అధికంగా చదవండి
  • 09జమా మసీదు

    జమా మసీదు

    జమ మసీదు హంసఫర్ మారేజ్ హాలుకి ఎదురుగా ఉంది, ఇది మొరాదాబాద్ జిల్లాలోని బక్యిపూర్ గ్రామంలో ఉంది. గంగానది ఎదురుగా ఉన్న ఈ మసీదుని 1631 లో రుస్తం ఖాన్ నిర్మించారు. జామా మసీదు, డిల్లీ లోని ఎర్రకోట, ఆగ్రా లోని తాజ్ మహల్ వంటి అద్భుతమైన కట్టడాల నిర్మాణం మొఘలుల నిర్మాణ...

    + అధికంగా చదవండి
  • 10చందౌసి – వేణుగోపాల్ జి ఆలయం

    చందౌసి – వేణుగోపాల్ జి ఆలయం

    శ్రీకృష్ణుడు ఆయన ప్రియురాలు రాధ కు అంకితం చేసిన వేణుగోపాల ఆలయం చందౌసి లోని రాం బాఘ్ వద్ద ఉంది. ఈ ఆలయ సంరక్షణకు ఎటువంటి నిర్వహణా కమిటీ కానీ ట్రస్ట్ కానీ లేవు. కేవలం ఈ ప్రాంగణంలో నివశించే ఒక బ్రాహ్మణుడు అతని కుటుంబం వారు స్వంతంగా దీనికి భద్రత తీసుకున్నారు....

    + అధికంగా చదవండి
  • 11చందౌసి – కుంజ్ బిహారి ఆలయం

    చందౌసి – కుంజ్ బిహారి ఆలయం

    కుంజ్ బిహారీ అని కూడా పిలిచే శ్రీకృష్ణుడికి అ౦కితంచేసిన ఈ కుంజ్ బిహారి ఆలయం నగరం వెలుపల ప్రశాంతమైన వాతావరణంలో రాంభాగ్ ధాం కి ఎదురుగా ఉంది.

    ఈ పురాతన ఆలయంలో శివుడికి అంకితం చేసిన 200 ఏళ్ల క్రిందటి పాత శివాలయం విశాలమైన ప్రాంగణాన్ని కూడా కలిగిఉంది. ఈ ఆలయం...

    + అధికంగా చదవండి
  • 12సాయి ఆలయం

    సాయి ఆలయం

    మురాదాబాద్ లోని శ్రీ సాయి కరుణ ధాం కి సమీపంలో ఫేస్ ll దీన్ దయాల్ నగర్ లో ఉన్న సాయి ఆలయం షిర్డీ సాయి బాబాకు అంకితం చేయబడింది. ఈయన సబ్ కా మాలిక్ ఏక్ అని గౌరవించే సాధువు అని నమ్మకం, అంతేకాకుండా ఆధ్యాత్మిక శక్తులు కూడా కలిగిఉన్నారని చెప్పేవారు, ఈ విగ్రహం ఈ నగరంలో...

    + అధికంగా చదవండి
  • 13చందౌసి – శని ఆలయం

    చందౌసి – శని ఆలయం

    చందౌసి లో ఆర్.ఆర్.కే.స్కూల్ ఎదురుగా సీతా ఆశ్రమ్ రహదారిపై ఉన్న శని దేవత మందిరం శని దేవునికి అంకితం చేయబడింది కాబట్టి నల్లగా నిర్మించారు. శని దేవుడు నల్లని బట్టలు ధరించి, ఒక కత్తి, రెండు బాణాలు తో ఉండి తదనుగుణంగా విగ్రహాన్ని కూడా తయారుచేసారు. అతని దగ్గర ఎప్పుడూ ఒక...

    + అధికంగా చదవండి
  • 14చందౌసి – బ్రాహం దేవ్ జి ఆలయం

    చందౌసి – బ్రాహం దేవ్ జి ఆలయం

    చందౌసి నగరంలోని కల్లు హల్వై, బాబు రాం హల్వై దగ్గరి బ్రాహం బజార్ లో ఉన్న బ్రాహం దేవ్ జి ఆలయం శ్రీకృష్ణుడు, అతని ప్రియురాలు రాధాదేవికి అంకితం చేయబడింది. ఇక్కడ హనుమాన్ జి, కాళీమాత, శివుని కుటుంబ విగ్రహాలు కూడా ఉన్నాయి.

    + అధికంగా చదవండి
  • 15పాటలేశ్వర్ ఆలయం

    పాటలేశ్వర్ ఆలయం

    పాటలేశ్వర్ ఆలయం సదత్బడి అనే ఒక కుగ్రామంలో ఉంది, ఇది మొరాదాబాద్-ఆగ్రా రహదారిపై బహ్జోయి నుండి షుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడింది, ఈయన పాలు, గంజాయి ధతురా తో భక్తుల అన్నిరకాల కోరికలను తీర్చేఒక ఉదార దేవుడు అని ప్రజల నమ్మకం.

    అయితే, ఈ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri