మొరాదాబాద్ ఊరిబైట రాంపూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఉన్న ప్రేమ వండర్ లాండ్, ప్రేమ వాటర్ కింగ్ డమ్ వినోదాన్ని అందించే ఒక పెద్ద ప్రాంగణం. ఈ పార్కు ప్రత్యేకంగా చాలా తరచుగా సమయాన్ని గడపడానికి చుట్టుపక్కల నుండి వచ్చే సందర్శకులు, నగరంలోని పిల్లలకు, అన్ని వయసుల వారికీ వాటర్ స్పోర్ట్స్ ని, ఇతర వినోద కార్యకలాపాలనీ విస్తృతంగా అందిస్తుంది.
ఈ ప్రాంగణం పూర్తి కుటుంబ వినోదం కోసం అనేక స్థలాలను కలిగిఉంది. వాటర్ స్పోర్ట్స్ తోపాటు వాటర్ బెలూన్ ఫైటింగ్ కూడా ఉంది. ఇక్కడ వివిధ కార్యకలాపాలతో పాటు నృత్య ప్రదర్శనకు, ఏనుగు సవారీకి ఒక బహిరంగ వేదిక ఉంది.
ప్రేమ వండర్ లాండ్, ప్రేమ వాటర్ కింగ్ డమ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని అతిపెద్ద వినోదకార్యక్రమాల పార్కు.