Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోరి » ఆకర్షణలు
  • 01దుర్యోధన టెంపుల్

    దుర్యోధన టెంపుల్

    మోరి లో ని జఖోల్ లో ఉన్న దుర్యోధన టెంపుల్ ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. గొప్ప ఇతిహాసమైన మహాభారతం లో ని పౌరాణిక పాత్ర అయిన దుర్యోధనుడికి అంకితమివ్వబడిన అతి పెద్ద ఆలయం గా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు.సౌర్ గ్రామం యొక్క నివాసితులు ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు. అంతే...

    + అధికంగా చదవండి
  • 02నెట్వర్

    నెట్వర్

    టాన్స్ నది లో ఉపనది రూపిన్ గడ్ ప్రవాహం కలిసిపోయే చోట ఉన్న గ్రామం నెట్వర్. సూర్యుడు మరియు కుంతీ దేవి పుత్రుడైన శల్య రాజు కర్ణుడికి అంకితమివ్వబడిన ప్రాచీన మందిరానికి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. రాష్ట్రం మొత్తం మిద దుర్యోధనుడిని(కౌరవులలో పెద్దవాడైన) పూజించే ఏకైక...

    + అధికంగా చదవండి
  • 03లూనాగాడ్ క్రీక్

    లూనాగాడ్ క్రీక్

    మోరి లో ఉన్న ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటి ఈ లూనాగాడ్ క్రీక్. టాన్స్ లోయ యొక్క ఇరుకైన దారిలో నెలకొని ఉన్న ఈ ప్రాంతం, ఒక చిన్న జలపాతం తో తయారయిన కొలనుకి దారి తీస్తుంది. చుట్టూ దట్టమైన ఆకుపచ్చని పైన్ వృక్షాల అడవులు, గిరిజన ఇల్లు అలాగే గుజ్జర్ కుటీరాల యొక్క...

    + అధికంగా చదవండి
  • 04రాఫ్టింగ్ మరియు కయాకింగ్

    రాఫ్టింగ్ మరియు కయాకింగ్

    మోరి లో రాఫ్టింగ్ మరియు కయాకింగ్ ని ఎంతో ఆనందించవచ్చు. సముద్ర మట్టం నుండి 20720 అడుగుల ఎత్తులో ఉన్న బండర్పున్చ్ పీక్ నుండి ఉద్భవించే టాన్స్ నదిలో ఈ సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనే అవకాశం పర్యాటకులకి కలుగుతుంది. యమునానది యొక్క పెద్ద ఉపనదిగా ఈ నది ని భావించవచ్చు.

    + అధికంగా చదవండి
  • 05కామ్పింగ్

    కామ్పింగ్

    మోరి ని సందర్శించే పర్యాటకులలో అమితంగా ప్రాచుర్యం పొందిన ఆక్టివిటీ కామ్పింగ్. చుట్టూ దట్టమైన పచ్చటి అడవులతో టాన్స్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం కామ్పింగ్ కి అనువైన ప్రదేశం. అందుబాటు ధర ల లోనే సందర్శకులకి కామ్పింగ్ సౌకర్యాలను అందించే ఎన్నో రిసార్ట్స్ ఇక్కడ ఉన్నాయి....

    + అధికంగా చదవండి
  • 06ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్

    మోరి ని సందర్శించే పర్యాటకులలో అమితం గా ప్రాచుర్యం పొందిన ఆక్టివిటీ ట్రెక్కింగ్. హర్-కి-దన్ లోయ అలాగే ట్రైల్స్ వంటివి ఇక్కడ ట్రెక్కింగ్ కి ప్రాచుర్యం పొందిన మార్గాలు. అద్భుతమైన ఈ ప్రదేశం లో నేచర్ వాక్స్ మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. ట్రెక్కింగ్ అనువైన వస్తువులు...

    + అధికంగా చదవండి
  • 07రాక్ క్లైమ్బింగ్ మరియు రాపెల్లింగ్

    రాక్ క్లైమ్బింగ్ మరియు రాపెల్లింగ్

    రాక్ క్లైమ్బింగ్ మరియు రాపెల్లింగ్ వంటి సాహసోపేతమైన క్రీడలకి అనువైన ప్రదేశం మోరి. అనేకమైన రాతి నిర్మాణాలు, అనుభవజ్ఞులకి అలాగే ప్రారంభీకులకి అనువుగా ఉంటాయి. ఈ ప్రాంతం లో ఉన్న కఠినమైన గ్రానైట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గరుకు రాళ్ళలో ఈ ఆక్టివిటీ కష్టతరం అని అంటారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed