Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోరి » ఆకర్షణలు » లూనాగాడ్ క్రీక్

లూనాగాడ్ క్రీక్, మోరి

1

మోరి లో ఉన్న ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటి ఈ లూనాగాడ్ క్రీక్. టాన్స్ లోయ యొక్క ఇరుకైన దారిలో నెలకొని ఉన్న ఈ ప్రాంతం, ఒక చిన్న జలపాతం తో తయారయిన కొలనుకి దారి తీస్తుంది. చుట్టూ దట్టమైన ఆకుపచ్చని పైన్ వృక్షాల అడవులు, గిరిజన ఇల్లు అలాగే గుజ్జర్ కుటీరాల యొక్క అద్భుతమైన వీక్షణని ఈ ప్రాంతం అందిస్తుంది . పసుపు పచ్చ మరియు ఎరుపు రంగు నస్తుర్తియం పూలు, తెలుపు రంగు క్రిశాంతేమమ్స్, అలాగే నాటు గులాబీలతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది. ఆంగ్లింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి ప్రాచుర్యం పొందిన ఆక్టివిటీస్ అత్యధికమంది పర్యాటకులని ఈ ప్రాంతానికి ఆకర్షిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed