Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముదుమలై » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ముదుమలై రైలు ప్రయాణం

రైలుమార్గం ద్వారా నీలగిరి మౌంటెన్ రైల్వే సర్వీసు లో ఉన్న ఉదగమండలం ముదుమలై కి సమీప రైల్వే స్టేషన్. ఇది ముదుమలై నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం స్టేషన్ నుండి ముదుమలై కి టాక్సీ అద్దె షుమారు 1500 రూపాయలు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు సౌకర్యవంతంగా ఉన్న సమీప బ్రాడ్ గేజ్ స్టేషన్. ఇది ముదుమలై నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు స్టేషన్లు ముదుమలై

  • అక్కడ రైలు స్టేషన్ లేదు