వాయు మార్గం : 86 కిలోమీటర్ల దూరం లో ఉన్న పంట్నగర్ విమానాశ్రయం ముక్తేస్వర్ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి ముక్తేస్వర్ చేరుకోవడానికి ప్రీ పెయిడ్ టాక్సీ లు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా పంట్నగర్ విమానాశ్రయం కి చక్కగా అనుసంధానం అయి ఉంది.