Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముక్తేశ్వర్ » వాతావరణం

ముక్తేశ్వర్ వాతావరణం

ముక్తేస్వర్ లో ని వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరం గా ఉంటుంది.

వేసవి

ఎండాకాలం(మార్చ్ టు మే) : మార్చ్ లో మొదలయ్యే ఎండాకాలం మే వరకు కొనసాగుతుంది. ఈ కాలం లో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై టు సెప్టెంబర్) : జూలై లో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో భారీ వర్షపాతం నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ టు ఫిబ్రవరి) : శీతాకాలం నవంబర్ లో మొదలయి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్. ఈ సమయం లో భారీ గా మంచు కురుస్తుంది.