Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముక్తేశ్వర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులు ముక్తేస్వర్ నుండి వేరే ప్రాంతాలకు అందుబాటులో కలవు. ముక్తేస్వర్ చేరుకోవడానికి ప్రైవేటు లేదా లక్షరీ బస్సుల సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీ లో ఉన్న వివేకానంద్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ నుండి కూడా సందర్శకులు బస్సు సర్విసులని అందుకోవచ్చు.