ముంబై వాతావరణం

హోమ్ » ప్రదేశములు » ముంబై » వాతావరణం
ముందు వాతావరణ సూచన
Mumbai, India 31 ℃ Haze
గాలి: 11 from the NW తేమ: 71% ఒత్తిడి: 1006 mb మబ్బు వేయుట: 50%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Wednesday 18 Oct 23 ℃ 73 ℉ 35 ℃96 ℉
Thursday 19 Oct 27 ℃ 81 ℉ 36 ℃96 ℉
Friday 20 Oct 28 ℃ 82 ℉ 33 ℃92 ℉
Saturday 21 Oct 29 ℃ 83 ℉ 31 ℃88 ℉
Sunday 22 Oct 28 ℃ 83 ℉ 31 ℃87 ℉

ముంబై నగర పర్యటనకు డిసెంబర్ - జనవరి నెలల వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వేసవి

ముంబై కోస్తా తీర ప్రదేశం. వాతావరణం మంచిగాను, చెడుగాను కూడా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సముద్రంపై నుండి వచ్చే గాలి కారణంగా తరచుగా నియంత్రించబడతాయి. అయితే గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

వర్షాకాలం

ముంబైలో వర్షాలు అధికమే. వర్షాకాలంలో మెరైన్ డ్రైవ్, వర్లి సముద్రం ఒడ్డు లేదా జుహు బీచ్ లలో తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలి.      

చలికాలం

ముంబై శీతాకాలాలలో అతి తక్కువ చలిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు అరుదుగా 18 లేదా 20 డిగ్రీ సెల్షియస్ కు దిగుతాయి.