Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముంబై » ఆకర్షణలు
  • 01గేట్ వే ఆఫ్ ఇండియా

     

    ప్రసిద్ధి గాంచిన శిల్పకళా అద్భుతం గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబై లోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని హిందు మరియు ముస్లిం శిల్పశైలులుగా కలిపి నిర్మాణం చేశారు. 1911 లో ఆ నాటి రాజు సందర్శనలో గుర్తుగా దీనిని...
    + అధికంగా చదవండి
  • 02మెరైన్ డ్రైవ్

     

    మెరైన్ డ్రైవ్ లో నడుస్తూంటే అది మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ధ చౌ పట్టీ బీచ్ కు చేరుస్తుంది. అక్కడ మీరు ముంబై వీధి ఆహారం అయిన భేల్ పురి, పాని పురి, శాండ్ విచెస్ మరియు ఫలూదాలు ఆరగించవచ్చు. మెరైన్ డ్రైవ్ లో ప్రసిద్ధ బ్రాండ్లు మరియు విశేషమైన హేండ్ లూమ్...
    + అధికంగా చదవండి
  • 03జుహు బీచ్

    బీచ్ ప్రేమికులందరకూ జుహూ బీచ్ ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇరవై నాల్గు గంటలు ఇక్కడ ఉన్నప్పటికి ఎంతో ఆనందిస్తారు. బంద్రా నుండి 30 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు. బీచ్ లో దొరికే ఆహారాలు ముంబై లోనే ప్రత్యేకత. భేల్ పూరి, పాని పూరి ముంబై శాండ్ విచ్ లు దొరుకుతాయి. గోలాస్ అనే...
    + అధికంగా చదవండి
  • 04ఎస్సెల్ వరల్డ్ మరియు వాగర్ కింగ్ డం

     

     

    ఎస్సెల్ వరల్డ్ ఆసియాలోనే అతిపెద్ద ఎమ్యూజిమెంట్ పార్క్. దీనిని డిస్నీ లాండ్ మోడల్ లో నిర్మించారు. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ కు వెళ్ళారంటే ఇక ఆరోజంతా మీకు ఆనందమే. అయితే, ఈ ప్రదేశం సాహస క్రీడలు చేయాలనేవారికి పనికి రాదు. పార్క్ నిర్వహణ...

    + అధికంగా చదవండి
  • 05కొలబా కాజ్ వే

     

     

    భారత దేశంలో మొట్టమొదటి ఫ్యాషన్లు ముంబైలో పుడతాయనుకుంటే, వీధి కొనుగోలు ముంబైలో మొట్టమొదట ఎక్కడ మొదలవుతాయంటే కాజ్ వే లో అని చెప్పాలి. ఈ ప్రాంతంలో చాలావరకు వీధులలోనే కొనుగోళ్ళు చేస్తారు. ప్రసిద్ధ బ్రాండ్ వస్తువులు అమ్మేషో రూమ్ వారు...

    + అధికంగా చదవండి
  • 06హాజీ ఆలీ మసీదు

     

    హాజీ ఆలీ మసీదు ముంబై సముద్ర తీరంలో కలదు. ఇది పొడవైన ఒక ఆర్టిఫీషియల్ జెట్టీ ద్వారా తీరానికి కలుపబడి ఉంది. జీవితంలో ఒకే సారి దొరికే అనుభవంగా అన్ని మతాల పర్యాటకులు తమ మతాలు, కులాలు బేధం లేకుండా మరచిపోలేని అందాలు కల హాజీ ఆలీ దర్గా దర్శిస్తారు.

    ...
    + అధికంగా చదవండి
  • 07విక్టోరియా టర్మినస్

     

     

    ఛత్రపతి శివాజి స్టేషన్ అనే పేరు కంటే కూడా వి.టి. స్టేషన్ లేదా విక్టోరియా టర్మినస్ అనే పేరుతో ముంబై లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఇప్పటికి ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతోంది. పట్టణ యువత అవసరాల కారణంగా ఇక్కడ కన్ స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్...

    + అధికంగా చదవండి
  • 09సెలిబ్రిటీ నివాసాలు

    సెలిబ్రిటీ నివాసాలు

     

     

    బాలీవుడ్ కు పుట్టినిల్లు ముంబై నగరం. ఏ మాత్రం సందేహం లేదు, మెరుపులు, తళుకులు కల బాలీవుడ్ భామలను, నటులను ఇక్కడ అపుడపుడు మాల్స్ లేదా షాపింగ్ కాంప్లెక్స్ లలో చూడవచ్చు. లేదంటే, దేశంలోనే ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ హోమ్స్ కు వెళ్ళి వారిని...

    + అధికంగా చదవండి
  • 10ఫ్యాషన్ స్ట్రీట్

     

     

    ముంబై నగరంలో తిరిగే వారికి ఫ్యాషన్ స్ట్రీట్ బంద్రా చేరేందుకు ఒక లింకు రోడ్డుగా ఉంటుంది. ఫ్యాషన్ వీధి పూర్తిగా పొడవైన వీధి. పూర్తిగా అమ్మకందార్లతో నింపబడి ఉంటుంది. తక్కువ ధర దుస్తులు, ఫుట్ వేర్, ఎన్నో రకాల ఇతర వస్తువులు ఉంటాయి. మీరు...

    + అధికంగా చదవండి
  • 11నెహ్రూ మ్యూజియం మరియు ప్లానెటోరియం

     

     

    ముంబై లోని ప్లానెటోరియం ఇండియాలోనే ఒక ప్రత్యేకత. పిల్లలు బాగా ఆనందిస్తారు. పర్యటనలో ప్లానెటోరియం మరియు మ్యూజియం రెండూ కలిసి మీకు ఒక మధ్యాహ్న సమయం గడిపేలా చేస్తాయి. అన్ని వయసుల వారు దీనిని ఆనందించవచ్చు. ఇది హాజీ ఆలీ జ్యూస్ పెంటర్ మరియు...

    + అధికంగా చదవండి
  • 12ధరావి లెదర్ షాపింగ్

     

     

    ధరావి ప్రాంతం ఆసియా ఖండంలో అతి పెద్ద మురికివాడగా ఖ్యాతికెక్కింది. ఈ మాట నిజానికి దూరం కాదు. మంచి అయినా చెడు అయినా, కొంత కాలం నుండి ధరావి ప్రపంచం అంతా గుర్తించేలా ఒక్క అంశంలో అభివధ్ధి చెందుతోంది. అదే....అందరికి అందుబాటులో ఉండే లెదర్...

    + అధికంగా చదవండి
  • 13హేంగింగ్ గార్డెన్

     

     

     

    హేంగింగ్ గార్డెన్ పార్కు నగరంలో అతి పురాతనమైనది. చక్కగా నిర్వహించబడే పార్క్. ఈ పార్క్ లో ప్రత్యేకత అంటే, అతి పెద్ద జైంట్ లేడీ షూ. ఫొటోగ్రాఫర్లు మంచి ఫొటో కొరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. హేంగింగ్ గార్డెన్, కెప్స్...

    + అధికంగా చదవండి
  • 14సిద్ధి వినాయక మందిర్

     

     

    ఇది ఒక వినాయకుడి మందిరం. సుమారుగా 1900 ల సంవత్సరంనుండి హిందూ భక్తులు, పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. ఒకప్పుడు చిన్న ఇటుకల నిర్మాణంగా ఉండే ఈ దేవాలయం, ఇపుడు ముంబై నగరంలో అత్యంత ధనవంతమైన దేవాలయంగా మారింది. ఎంతోమందిని ఆకర్షిస్తోంది.

    ...
    + అధికంగా చదవండి
  • 15మాల్ కల్చర్

    మాల్ కల్చర్

    దేశంలోని ఉత్తమ మాల్స్ ముంబైలో కలవు. అందరకు అందుబాటులో ఉండే ధరలలో ఎన్నో వస్తువులు దొరకుతాయి. లోవర్ పరేల్ లోని ఫొయనిక్స్ మిల్స్ లోని పల్లాడియం మరియు మలాడ్ వద్ద గల ఇన్ ఆర్బిట్ మరియు వశి వంటివి మీ దుస్తులు, మీరు మెచ్చే ఎలక్ట్రిక్ పరికరాలు, క్రీడా పరికరాల కొరకు తప్పక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jun,Mon
Return On
23 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
22 Jun,Mon
Check Out
23 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
22 Jun,Mon
Return On
23 Jun,Tue