హాజీ ఆలీ మసీదు, ముంబై

హోమ్ » ప్రదేశములు » ముంబై » ఆకర్షణలు » హాజీ ఆలీ మసీదు

 

హాజీ ఆలీ మసీదు ముంబై సముద్ర తీరంలో కలదు. ఇది పొడవైన ఒక ఆర్టిఫీషియల్ జెట్టీ ద్వారా తీరానికి కలుపబడి ఉంది. జీవితంలో ఒకే సారి దొరికే అనుభవంగా అన్ని మతాల పర్యాటకులు తమ మతాలు, కులాలు బేధం లేకుండా మరచిపోలేని అందాలు కల హాజీ ఆలీ దర్గా దర్శిస్తారు.

శుక్రవారాలు అధిక యాత్రికులు ఇక్కడకు వస్తారు. కనుక తప్పు కాదనుకుంటే శుక్రవారం దీని దర్శనకు వెళ్ళకండి.

 

 

 

 

 

 

Please Wait while comments are loading...