బీచ్ ప్రేమికులందరకూ జుహూ బీచ్ ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇరవై నాల్గు గంటలు ఇక్కడ ఉన్నప్పటికి ఎంతో ఆనందిస్తారు. బంద్రా నుండి 30 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు.
బీచ్ లో దొరికే ఆహారాలు
ముంబై లోనే ప్రత్యేకత. భేల్ పూరి, పాని పూరి
ముంబై శాండ్ విచ్ లు దొరుకుతాయి. గోలాస్ అనే ఐస్ క్రీములు కూడా ఎంతో రుచికరం.
జుహు బీచ్ లో లైఫ్ గార్డులు మరియు పోలీసులు ఇరవై నాల్గు గంటలూ ఉండటంతో ఎంతో భధ్రత భావిస్తారు. సాయంత్రం అయ్యిందలంటే చాలు వందల కొలది పర్యాటకులు సూర్యాస్తమయం చూసేందుకు బీచ్ కు వస్తారు.