బాలీవుడ్ కు పుట్టినిల్లు ముంబై నగరం. ఏ మాత్రం సందేహం లేదు, మెరుపులు, తళుకులు కల బాలీవుడ్ భామలను, నటులను ఇక్కడ అపుడపుడు మాల్స్ లేదా షాపింగ్ కాంప్లెక్స్ లలో చూడవచ్చు. లేదంటే, దేశంలోనే ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ హోమ్స్ కు వెళ్ళి వారిని చూడవచ్చు.